సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (11:28 IST)

దశరథమహారాజుకు ఎంతమంది పుత్రులు?

"ఒరేయ్ సన్నీ.. దశరథుడికి ఎంతమంది కొడుకులో చెప్పు..?" అడిగింది టీచర్ "నలుగురు మేడమ్.." చెప్పాడు సన్నీ "గుడ్.. మరైతే వాళ్లెవరో వరుసగా చెప్పేసేయ్..?" "మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు.. టీచ

"ఒరేయ్ సన్నీ.. దశరథుడికి ఎంతమంది కొడుకులో చెప్పు..?" అడిగింది టీచర్
 
"నలుగురు మేడమ్.." చెప్పాడు సన్నీ
 
"గుడ్.. మరైతే వాళ్లెవరో వరుసగా చెప్పేసేయ్..?" 
 
"మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు.. టీచర్!!"