మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (16:20 IST)

ఈ కాలం పిల్లలు మనమాట వింటారా?

అయోమయంగా చూస్తూ భర్తతో అంది మీనా. ఇదేమి కాలమో? ఖర్మ.. మన అబ్బాయి ఎదురింటి అమ్మాయిని పెళ్ళాడతానని మంకుపట్టు పడుతున్నాడు..
 
రామయ్య: ఈ కాలం పిల్లలు మనమాట వింటారా? అలాగే చేసేద్దాం..
మీనా: మీ మతిమరుపు మండిపోను.. వాడికిప్పుడు పదకొండేళ్ళేకదండీ..