సోమవారం, 5 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (14:48 IST)
సంబంధిత వార్తలు
జుట్టు రాలకుండా ఉండేందుకు ఈ సూపర్ ఫుడ్స్...
ఖాతాదారుల నుంచి రూ.10 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు
కరివేపాకు పొడిని పాలలో కలిపి తీసుకుంటే..?
'భైరవ గీత'లో హీరోయిన్ అందాలను పిండేశారు... ఎక్కడబడితే అక్కడ కెమేరా పెట్టి...
మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే...
ఏమయ్యా.. హెయిర్ కటింగ్‌కి ఎంత..?
వెంగళరావ్: ఏమయ్యా.. హెయిర్ కటింగ్‌కి ఎంత..?
ఓనర్: పదిరూపాయలు.. సార్..
వెంగళరావ్: మరి షేవింగ్‌కు..?
ఓనర్: అయిదు రూపాయలు సార్..
వెంగళరావ్: అయితే నా తలకు షేవ్చెయ్యి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?
పహల్గామ్ ఉగ్రవాదులు కొలంబోలో దిగారనే నివేదికల నేపథ్యంలో శ్రీలంక భద్రతా దళాలు కొలంబో విమానాశ్రయంలో భారీ సోదాలు నిర్వహించాయి. పహల్గామ్లో 26 మంది భారతీయులను చంపిన ఉగ్రవాదులు కొలంబోలో ఉండవచ్చని భారత వర్గాలు భావిస్తున్నాయి. నిందితులు చెన్నై నుండి కొలంబోకు పారిపోయినట్లు చెబుతున్నారు. భారతదేశం అనుమానాల మేరకు, కొలంబో విమానాశ్రయంలో విస్తృత భద్రతా తనిఖీలు జరిగాయి. విమానంలో 6 మంది అనుమానితులు ఉన్నారని భారతదేశం సమాచారం అందజేసింది. శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం కొలంబోలో దిగిన తర్వాత, శ్రీలంక సైన్యం-ఎయిర్‌లైన్స్ భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అయితే, విమానంలో ఎటువంటి అనుమానితులు కనిపించలేదు.
Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్
గత నెలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా హెలికాప్టర్ దెబ్బతిన్నందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధితో సహా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు ధర్మవరం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు.వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరిని సందర్శించిన సందర్భంగా జరిగిన ఈ ఘటనలో 19 మందిని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను స్కాన్ చేసిన తర్వాత పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితులను అరెస్టు చేయడానికి బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్‌కు పోలీసు బృందాలను పంపారు.
Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసి, సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.బాపట్ల జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు.భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం కాగా, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విజయవాడలో భారీ వర్షం కురిసి, సాధారణ జనజీవనం స్తంభించింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాహనాల రాకపోకలకు ఉపశమనం కలిగింది.
ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) రాబోయే కొన్ని గంటల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, మరికొన్నింటికి ఆరెంజ్ అలర్ట్ విధించారు. ప్రకాశం, కృష్ణ, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 60 నుండి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?
రాబర్ట్ ఓపెన్‌హైమర్ భగవద్గీత నుండి ప్రేరణ పొందాడు. జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ 1904లో న్యూయార్క్‌లో జన్మించారు. అతను జర్మనీ నుండి అమెరికాకు వచ్చిన మొదటి తరం యూదు వలసదారుల కుమారుడు. 9 సంవత్సరాల వయస్సులో, అతను గ్రీకు, లాటిన్ భాషలలో సాహిత్యం తత్వశాస్త్రం చదివాడు. అతను తన పరిశోధనకు సంబంధించిన లేఖలను ప్రతిష్టాత్మకమైన మినరాలజీ క్లబ్‌కు పంపేవాడు. న్యూయార్క్ నగరంలో జన్మించిన ఓపెన్‌హైమర్ 1925లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీలో పట్టభద్రుడయ్యాడు. తరువాత జర్మనీలోని గోట్టింగెన్ విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందాడు. క్వాంటం ఫిజిక్స్, క్వాంటం మెకానిక్స్‌లో ఓపెన్‌హైమర్ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకునేటప్పుడు అనేక ప్రమాణాలను పరిశీలించి వాటిని పరిగణించాల్సి వుంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి పానీయాలలో చక్కెరలు తక్కువగా ఉండాలి. ఈ పానీయాలు అనవసరమైన కేలరీలు లేకుండా విటమిన్లు, ఖనిజాలు, ఇతర ప్రయోజనకరమైన పోషకాలను అందించాలి. అలాంటి పానీయాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా పండ్లు, కూరగాయలు, మూలికలతో రుచిగా ఉండే నీటిని సేవించవచ్చు. వీటిలో నిమ్మకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీ, తులసి, నారింజ, పుదీనా ఉన్నాయి. హెర్బల్ ఐస్డ్ టీ కూడా తాగవచ్చు. వీటిని చమోమిలే, పిప్పరమెంటు, మందార వంటి హెర్బల్ టీలను తయారు చేసి, ఆపై వాటిని చల్లబరచడం ద్వారా తయారు చేస్తారు.
నేరేడు పండ్లు సీజన్లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?
నేరేడు పండ్లను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు నేరేడు ఆకులు ఔషధంలా పనిచేస్తాయి.
లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగితే శరీర కణాల నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?
స్ట్రాబెర్రీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. స్ట్రాబెర్రీలు తింటుంటే గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటిని తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రోగనిరోధక పనితీరుకు అవసరం. స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. స్ట్రాబెర్రీలలోని ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్ట్రాబెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.