శనివారం, 11 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (13:48 IST)
సంబంధిత వార్తలు
మహానుభావుడు... ప్రియుడితో పారిపోయి తిరిగొచ్చిన భార్యను దగ్గరకి చేర్చుకున్నాడు...
ఈ కాలం పిల్లలు మనమాట వింటారా?
తోటి ఉద్యోగినితో కాపురం పెట్టాడు.. భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు..
పాపం భార్యకు ఇలా దొరికిపోయాడు ఆ సాఫ్ట్వేర్ టెక్కీ...
ఈరోజు వంట చెయ్యలేదేం..?
స్ట్రాతో తాగుతున్నాను..?
భార్య: ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశారు.. కదా..?
భర్త: అందుకే రాధా.. డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మార్కూరు మండల సమీపంలోని కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో ఐదుగురు యువకులు మునిగిపోయారు. సెల్ఫీల కోసం ప్రయత్నించి వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)లుగా గుర్తించారు. వారిలో ధనుష్, లోహిత్ సోదరులు. మృతదేహాలను వెలికితీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పుస్తక పఠనం అలవాటు. ఆయనకు సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవడంలో మునిగిపోతారు. ఇటీవలి పరిణామంలో, పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత నిధులను ఉపయోగించి రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసినట్లు సమాచారం. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తకోత్సవం సందర్భంగా ఈ కొనుగోలు జరిగింది. ఆసక్తికరంగా, ఆయన వచ్చే వరకు అధికారులు ఉత్సవానికి ఆయన సందర్శనను గోప్యంగా ఉంచారు.
ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు
ఇటీవలి కాలంలో పెళ్లికాని యువతీయువకులు సహజీవనం పేరుతో తమ బంధాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో సహజీవనంలో జంటల మధ్య ఎలాంటి మనస్పర్థలు చోటుచేసుకున్నా అది రెండోవారి ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. ఇటీవల అలాంటి దారుణ ఘటన ఒకటి జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు తనను పెళ్లాడాలంటూ ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసాడు ప్రియుడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని బృందావన్ ధాంలో గత ఐదేళ్లుగా ప్రియురాలు పింకీతో సంజయ్ పాటిదార్ అనే యువకుడు సహజీవనం చేస్తున్నాడు. కాలం గడుస్తూ వుండటంతో పింకీ... మనం ఒకరికొకరు అర్థం చేసుకున్నాము కదా... నన్ను వివాహం చేసుకో.
Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న
తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నాయకురాలు, మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపైనే కాకుండా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ), తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులందరిపై కూడా కేసులు నమోదు చేయాలని రోజా డిమాండ్ చేశారు.
Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?
తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొనడంతో, హైదరాబాద్ నుండి చాలా మంది తమ స్వస్థలాలకు వెళ్లి సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. ఇంతలో, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా జంట గోదావరి జిల్లాల్లో, కోడిపందేల నిర్వాహకులు సన్నాహాలు ప్రారంభించారు. ఇక్కడ ఇప్పటికే కోడిపందేల వేదికలు ఏర్పాటు చేయబడ్డాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?
దొండ కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెపుతుంది. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దొండ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దొండ కాయలోని గుణాలు కాలేయం మీద నేరుగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించగలవు. దొండ కాయలో వున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి, వీటి వల్ల జలుబు, దగ్గు దరిచేరవు. దొండలోని బి-విటమిన్ నాడీవ్యవస్థకు మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి బాగా పనిచేస్తుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది.
సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం
భారతదేశం అంతటా పంట కోత కాలాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు, దీనిని బెంగాల్, తెలుగు రాష్ట్రాలలో మకర సంక్రాంతి, దక్షిణాన పొంగల్, ఇతర ప్రాంతాలలో లోహ్రీ, బిహు లేదా బైసాఖి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. సంప్రదాయాలు, పేర్లు భిన్నంగా ఉండవచ్చు కానీ, పండుగ డెజర్ట్‌లు, వంటకాలను తయారు చేయడంలోని ఆనందం సీజన్ యొక్క సమృద్ధిని జరుపుకోవడంలో ప్రతి ఒక్కరినీ ఏకం చేస్తుంది. 2025లో, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాదం అయిన కాలిఫోర్నియా బాదంలను చేర్చడం ద్వారా పండుగ విందుకు ఆరోగ్యకరమైన మలుపును అందిద్దాం.
అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?
అరటి ఆకు, అరటి కాండం. అరటి ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్దలు చెపుతారు. అరటి కాండంను తింటే కలిగే ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అరటి కాండంలో పీచుపదార్థం వుంటుంది, అందువల్ల దీనిని తీసుకుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు. అరటి కాండంలో వున్న విటమిన్ బి6, పొటాషియంలు హిమోగ్లోబిన్‌ను వృద్ధి చేయడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తాయి. లేత అరటి కాండం రసాన్ని తీసుకుంటే ట్యుబర్క్యులోసిస్ బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. అరటి కాండం రసం తీసుకుంటే మూత్ర సంబంధిత వ్యాధులు సైతం తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ లోని రాళ్లను అరటి కాండం రసం తగ్గిస్తుందని చెపుతారు.
ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్‌లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?
హెచ్ఎంపీవీ వంటి వైరస్‌లను నిరోధించేందుకు ఆ వైరస్ నుంచి దూరమయ్యేందుకు ఆయుర్వేద పద్ధతులను పాటించవచ్చు. తులసి టీని సేవించడం ద్వారా హెచ్ఎంపీవీని దరిచేరకుండా చేయవచ్చు. ఇది యాంటీవైరల్‌గా పనిచేస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసి టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులను తొలగిస్తుంది.