మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (16:39 IST)

నన్ను పెళ్లి చేసుకుంటావా..?

అబ్బాయి: నన్ను పెళ్లి చేసుకుంటావా..?
అమ్మాయి: ఏం చూసి పెళ్లి చేసుకోవాలి నిన్ను..
అబ్బాయి: మా ఊర్లో మా నాన్నే అందరికంటే పెద్ద..
అమ్మాయి: అయితే ఓకే..
 
పెళ్లి తర్వాత ఆ అమ్మాయికి తెలిసింది ఏంటంటే..
ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వయసు 105 ఏళ్లు..
ఊర్లో అందరికంటే పెద్దవాడు అని..