ఆదివారం, 23 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (14:55 IST)
సంబంధిత వార్తలు
మైనర్‌ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
టీచర్: బంటి నీ లెక్కల పుస్తకమేది..?
బంటి: లేదు, ఆత్మహత్య చేసుకుంది...
టీచర్: ఎందుకు..?
బంటి: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బాత్ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు
పెంపుడు కుక్కతో విమానాశ్రయానికి వచ్చిన ఓ మహిళను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని వెంట తీసుకునేందుకు ప్రత్యేక అనుమతి కావాలని, ఆ పత్రాలు ఉంటే తప్ప శునకాన్ని విమానంలోకి అనుమతించలేమని తేల్చిచెప్పారు. దీంతో వెనుదిరిగిన ఆ మహిళ కాసేపటికి ఒంటరిగా వచ్చి విమానం ఎక్కింది. శునకాన్ని తెలిసిన వారికి అప్పగించి వచ్చిందని అధికారులు భావించారు. అయితే, విమానం బయలుదేరిన కాసేపటికి బాత్రూమ్లు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి వుండటం కనిపించింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.
కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ
స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైకాపా మహిళా నేత విడదల రజనీపై ఏపీ ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేయగా, దీనిపై ఈ మాజీ మంత్రి స్పందించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం తనపై కక్షగట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రాథమిక ఆధారాలు కూడా లేకున్నా కేసులు బనాయిస్తోందని ఆమె ఆరోపించారు.
వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాను ఖతం (ఖాళీ) చేయడమే టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపాలో ద్వితీయ శ్రేణి నాయకులు 150 మందికిపైగా కార్యకర్తలు బీజేపీలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి లక్ష్యం వైకాపాను ఖాళీ చేయడమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 20 శాతం ఓట్లు కూడా రాకుండా చేయడమే మా లక్ష్యమన్నారు.
కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూషాయిగూడ పారిశ్రామికవాడలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చెత్త కుప్పలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. చెత్త ఎత్తుతుండగా ఈ పేలుడు సంభవించింది. రోడ్డు పక్కనే చోటుచేసుకున్న ఈ ఘటనతో పాదాచారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!
మహారాష్ట్రలోని పూణె నగరంలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో భర్త తమ మూడున్నరేళ్ల కుమారుడుని గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత శరీరాన్ని అటవీ ప్రాంతంలో పారేశాడు. పూణెలోని చందన్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత నిందితుడైన పిల్లాడి తండ్రి లాడ్జిలో మద్యం సేవించి కనిపించాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండెపోటు దగ్గర్నుంచి ఎన్నో అనారోగ్య రుగ్మతలు చుట్టుముడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఐతే ఈ ఆహారాలు తినవచ్చు. అధిక కొలెస్ట్రాల్ శరీరానికి చాలా సమస్యాత్మకం. జామపండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దానిమ్మలోని పాలీఫెనాల్స్ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నారింజ కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?
చియా గింజలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?
ఉసిరి. ఉసిరి కాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు వున్నప్పటికీ, అధిక వినియోగం జీర్ణ సమస్యలు, నిర్జలీకరణం వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. ఉసిరితో కలిగే 9 సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకుందాము. అధికంగా ఉసిరి తీసుకోవడం వల్ల దాని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా విరేచనాలు, మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పికి దారితీస్తుంది. ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, ఇది మందులు తీసుకుంటున్న లేదా తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం కావచ్చు. రక్తాన్ని పలుచబరిచే మందులు, యాంటీ-హైపర్టెన్సివ్లు, మధుమేహ మందులు వంటి కొన్ని మందులతో ఆమ్లా సంకర్షణ చెందుతుంది.
పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు
పుదీనా ఆకులు. వీటిని వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా పచ్చడి తింటే జీర్ణశక్తి లేనివారికి మంచి శక్తినిస్తుంది. నీడలో ఆరబెట్టిన పచ్చిపుదినా ఆకులు బాగా ఎండించి మెత్తగా నూరి ఆ చూర్ణానికి నీటిని కలిపి కేశాలు రాలినచోట రాస్తే తిరిగి మొలుస్తాయి. ఎండిన పుదీనా ఆకులను దుస్తుల మధ్య పెడితే వస్త్రాల మధ్యకి పురుగులు చేరవు. పుదీనా ఆకు కషాయంలా కాచి, దానిని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు అదుపులోకి వస్తాయి.
పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?
ఫ్రూట్స్. పండ్లను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తింటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, ఖాళీ కడుపుతో తింటే సమస్యను సృష్టించవచ్చు. ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. పండ్లలో ఫైబర్, పాలీఫెనాల్స్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. పండ్లను ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది, ఇది మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు కడుపులో యాసిడ్ స్రావాన్ని పెంచుతాయి, ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ, గుండెల్లో మంటను కలిగిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించాలంటే భోజనానికి కాస్త ముందుగా పండ్లను తినవచ్చు.