బుధవారం, 19 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:24 IST)
సంబంధిత వార్తలు
హీరో రవితేజకు వింతైన ఆరోగ్య సమస్య....
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....
12వేల మందితో శారీరక సుఖం పంచుకున్న 65ఏళ్ల వ్యక్తి... 27ఏళ్లు ఇదే పని?
ఏ పనిలో అయినా...?
టీచర్: రవీ.. నేనింకా రెడీ చెప్పకుండానే నువ్వెలా పరిగెత్తా వేంటి??
రవి: ఏ పనిలో అయినా ముందుండాలని నిన్న మీరేగా చెప్పారు...
టీచర్: ఆ......
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
Kushaiguda: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మంటలు.. ఎవరికి ఏమైంది?
టీఎస్సార్టీసీకి చెందిన రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంగళవారం రాత్రి, కుషాయిగూడ బస్ డిపోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక బస్సులో మంటలు చెలరేగి, ఆ బస్సులు దగ్గరగా ఉండటం వల్ల త్వరగా మరొక బస్సుకు వ్యాపించాయి. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై.. అగ్నిమాపక దళానికి సమాచారం అందజేశారు.
Chandrababu Naidu: హస్తినకు బయల్దేరనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి దేశ రాజధానికి బయలుదేరుతారు. అలాగే గురువారం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఈ ఢిల్లీ పర్యటన కారణంగా, చంద్రబాబు నేతృత్వంలో జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. అమరావతి నుంచి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళతారు. రాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో బస చేస్తారు.
మిర్చి యార్డ్‌లోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తాం.. జగన్‌కు అనుమతులు నిరాకరణ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లాలని.. రైతులతో సమావేశం కావాలనుకున్నారు. అయితే జిల్లా ఎన్నికల అధికారిగా కూడా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్, ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మోడల్ ప్రవర్తనా నియమావళి అమలును పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు.
శ్రీవారి సన్నిధిలో బూతు పురాణం.. థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ రెచ్చిపోయిన నరేష్ (video)
పవిత్రమైన శ్రీవారి సన్నధిలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ రెచ్చిపోయారు. వెంకన్న ఆలయంలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయారు. "థర్డ్ క్లాస్ నా కొడుకువి" అంటూ తీవ్రపదజాలంతో దూషణకు దిగారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా నరేష్ కుమార్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్, అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు.
అద్భుతం: బతుకమ్మ కుంటను తవ్వితే నాలుగు అడుగుల్లోనే నీళ్లొచ్చాయా? నిజమెంత?
బతుకమ్మ కుంటను పునరుజ్జీవింపజేయడానికి హైడ్రా చేసిన ప్రయత్నం మంగళవారం నాడు కార్మికులు నీటిని కొట్టడంతో ఒక అద్భుత క్షణం జరిగింది. నాలుగు అడుగుల తవ్వకం తర్వాత, నీరు ఉపరితలంపైకి చిమ్మింది. 1962-63 రికార్డుల ప్రకారం, సర్వే నెం.563లో ఈ సరస్సు 14.06 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. బాగ్ అంబర్‌పేట మండలం 563 బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాలు అని సర్వే అధికారులు నిర్ధారించారు. తాజా సర్వే ప్రకారం నేడు సరస్సులో 5.15 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్‌లో పని ప్రారంభమైనప్పుడు, నీటి జాడ లేదు. బదులుగా, ఆ ప్రాంతం అడవి మొక్కలు, పొదలతో ఒక పాడుబడిన భూమిలా కనిపించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్
ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రం హైదరాబాద్ షెడ్యుల్ లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ 31వ సినిమాగా మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు..గత ఎడాది ఆగస్ట్ లో రామానాయుడు స్టుడియోలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, ఈ సినిమా షూట్ మొదలు కానుందని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దానిపై గత నెలలోనే ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత అప్డేట్ ఇచ్చారు. బెంగుళూరులో కుటుంబంతో సహా ఎన్టీఆర్ అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు
తెలుగు సినిమాలలో ఇప్పటికే పరభాషా హీరోయిన్స్ ఎక్కువయ్యారు అంటే దానికి నిర్మాతలు, దర్శకులు కారణం.ఇటీవలే ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ డ్రాగన్" సినిమా ఈవెంట్ లో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించను అని తెలిపారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో నెగెటివ్ గా స్పందన రావడంతో పాటు, ఇండస్ట్రీ లోనూ చర్చ జరిగింది. దానితో ఆ మాట సరదాగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ తెలిపాడు ఎస్ కేఎన్. ఆ తర్వాత రోజే తందేల్ సినిమా ఒటిటి వస్తోంది అనే దానిపై వివరణ ఇచ్చారు. ఇలా ఎదో కాంట్రవర్ సి తో ముందున్నాడు.
నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే
బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ట్రాప్ లో తేనెకళ్ల సుందరి మోనాలిసా భోంస్లే పడిపోయిందనీ, అతడి వద్ద సినిమాను నిర్మించేంత డబ్బు లేదని నిర్మాత జితేంద్ర నారాయణ్ అన్నారు. మోనాలిసాకి వచ్చిన క్రేజును సొంతం చేసుకునేందుకు సనోజ్ ప్రయత్నిస్తున్నారనీ, లేదంటే ఆమెను సినిమాల్లో నటింపజేయకుండా బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎందుకు తిప్పుతున్నాడంటూ ప్రశ్నించారు. మోనాలిసాను ట్రాప్ లో పడేశాడంటూ ఆరోపించారు. దీనిపై మోనాలిసా స్పందించింది. తనను ఎవరూ ట్రాప్ లో పడేయలేరనీ, తనతో పాటు తన పెదనాన్న, సోదరి నిత్యం వుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?
సుడిగాలి సుధీర్‌కు ఆరోగ్యం బాగోలేదని ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ అన్నారు. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రామం రాఘవం సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. సముద్రఖని కీలకపాత్రలో తండ్రీకొడుకుల ఎమోషన్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ధన్‌రాజ్ సుడిగాలి సుధీర్‌ను ఆహ్వానించారు.
భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?
సమంత రూత్ ప్రభు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ వున్న తార. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ ఈమధ్య డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో వుందంటూ టాలీవుడ్ పిల్ల జర్నలిస్టులు కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. అందులో నిజం ఎంత వున్నదన్నది పక్కన పెడితే తాజా సమంత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే... నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా. ఐతే నిన్ను ప్రేమించాలంటే నాకు భయమేస్తోంది. ఎందుకంటే నువ్వు నా చేయి పట్టుకుంటావా అంటూ ఇంగ్లీషులో పోస్ట్ పెట్టింది.