మంగళవారం, 9 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:11 IST)
సంబంధిత వార్తలు
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
కాలిఫోర్నియాలో ప్లేగ్రౌండ్ ఓపెనింగ్ను అడ్డుకున్న ఒక పిట్ట
నటన నేర్చుకోవాలంటే దుస్తులిప్పేయాల్సిందే: ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హుకుం
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్..
టీచర్: ఏమిటో అడగండి పిల్లలూ..
పిల్లలు: అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..
టీచర్: ఆ...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్
ఇటీవలి కాలంలో అర్థరాత్రుల వేళ మద్యం సేవించి పట్టుబడుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఐతే వీరిలో మహిళలు కూడా వుండటం గమనార్హం. ఇక అసలు విషయానికి వస్తే... ఢిల్లీ నైట్ క్లబ్బులో పూటుగా మద్యం సేవించిన ఓ యువతి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నది. బైక్ అయితే ఎక్కింది కానీ తలకు మత్తు బాగా ఎక్కడంతో బైకు పైనుంచి జారిపోయి కిందపడబోయింది. ఇంతలో ర్యాపిడో బైక్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బైకును ఆపి ఆమెను పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకున్నప్పటికీ ఆమె వాహనం పైనుంచి జారిపోయి రోడ్డుపై పడి లిక్కర్ మత్తులో జోగిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?
ఏపీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటీవల, ఆ ఛానల్ నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నుండి ఫలితాలను విడుదల చేసింది. 2024లో ఆయన ఇప్పటివరకు అత్యధిక మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. సర్వేలో, 47.4 శాతం మంది ప్రతివాదులు ఆయన పనితీరును ఓకే అని, 18.4 శాతం మంది బాగుంది అని, 5.3 శాతం మంది చాలా బాగుంది.. అని అన్నారు. ఇది మొత్తం 71.1 శాతం సంతృప్తినిచ్చింది. ఈ సర్వే బాలకృష్ణ పట్ల సానుకూలతను ప్రతిబింబిస్తుంది.
రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేఎ పాల్ తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాట్లాడుతూ... రెండేళ్ల క్రిందట రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యాలని ప్రజలకందరికీ చెప్పాను. తెలంగాణకు బెస్ట్ సీఎంను తెద్దాం ఓటెయ్యమని చెప్పా. నా మాట విని ఓట్లు వేసారు. తీరా చూస్తే ఆయన వరెస్ట్ సీఎం అయ్యారు. ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అన్నీ అబద్ధపు వాగ్దానాలు చేసారు. ఇప్పుడు డబ్బులివ్వమంటుంటే ఎంతమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రజల గోడును పట్టించుకోండి అంటూ ఆయనను స్వయంగా కలిసి చెప్పాను. నేను ఏవైతే సలహాలు ఇచ్చానో... సరిగ్గా ఆ సలహాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.
పులివెందులలో జగన్కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు
అధికారాన్ని కోల్పోయి కేవలం 11 స్థానాలకు పరిమితమైన తర్వాత, వైకాపా చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పులివెందులలో తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు దివంగత రాజశేఖర్ రెడ్డి, తరువాత జగన్లకు విధేయుడిగా ఉన్న ఈ నియోజకవర్గం అధికార టీడీపీ వైపు మళ్లింది. ఇది ఒక అద్భుతమైన రాజకీయ తిరోగమనాన్ని సూచిస్తుంది. వైఎస్సార్సీపీ నుండి ఫిరాయింపులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నాయకులు, కార్యకర్తలు స్థాయిల వారీగా టీడీపీలోకి మారుతున్నారు. సీనియర్ ముఖాలతో ప్రారంభమైన ఈ స్థానం ఇప్పుడు అట్టడుగు వర్గాలకు చేరుకుంది.
Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?
ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. పదేపదే విమానాలు రద్దు కావడం వల్ల చాలా మంది గంటల తరబడి విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నేరుగా నిర్వహించడం లేదని చంద్రబాబు అన్నారు. సంక్షోభాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తగిన విధంగా స్పందిస్తుందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పౌర విమానయాన మంత్రి సమాధానం ఇస్తారని చంద్రబాబు నాయుడు అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు
అరటిపండును అల్పాహారంగా తీసుకుంటూ వుండాలి. తింటున్న ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ వుండాలి. ద్రాక్ష, క్రాన్ బెర్రీ రసాలను తాగుతుంటే ఓవర్ వెయిట్ తగ్గవచ్చు. గ్రీన్ టీని తాగుతుంటే కొలెస్ట్రాల్ తగ్గుతూ బరువు కూడా అదుపులోకి తగ్గవచ్చు. మంచినీరు కనీసం 3 లీటర్లకు తగ్గకుండా తాగుతుండాలి. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకుంటే బరువు తగ్గవచ్చు. ప్రతిరోజూ మొలకెత్తిన పెసలు తింటుంటే అధిక బరువు సమస్య వదిలించుకోవచ్చు.
winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?
శీతాకాలంలో ఉసిరి తింటుంటే ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిలో ఫ్లేవనాయిడ్స్ రసాయనాలు ఉన్నాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఈ సీజన్లో వచ్చిన ఉసిరి కాయలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుుకందాము. ఉసిరి మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జుట్టును ఆరోగ్యకరంగా వుంచడంలో సాయం చేస్తుంది. ఉసిరి తీసుకుంటుంటే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి మేలు చేస్తుంది. ఉసిరి కండరాల స్థాయిని మెరుగుపరుస్తుంది.
61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం
సికింద్రాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అరుదైన అకలేషియా కార్డియా వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల మహిళకు ఆధునిక Per Oral Endoscopic Myotomy (POEM) చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఆహారం మింగడంలో తీవ్రమైన ఇబ్బంది, దగ్గు, వాంతులు, ఛాతి మండింపు వంటి లక్షణాలు పెరుగుతూ, చివరికి ద్రవాలు కూడా మింగలేని స్థితి రావడంతో రోగి మెడికవర్ వైద్యులను సంప్రదించారు.
ఎముక బలం కోసం రాగిజావ
రాగి జావ. ఎక్కువమంది తాగేవాటిలో రాగిజావ ఒకటి. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి ఖనిజాలు రోజువారీ పొందాలనుకునేవారి ఇది మంచి ఎంపిక. రాగి జావ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగిజావ తాగుతుంటే శరీరానికి అధిక ప్రోటీన్ అందుతుంది. సహజ బరువు తగ్గించే ఏజెంట్ రాగి జావ. చర్మాన్ని వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా నివారిస్తుంది. రాగి జావ తాగుతుంటే జుట్టుకు మేలు చేస్తుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులు రాగి జావ తాగితే తల్లి పాల ఉత్పత్తిని పెంచుతుంది. మధుమేహాన్ని నివారించడంలో రాగి జావ మేలు చేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పాటునందిస్తుంది.
scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) పురుగు కాటుతో వస్తున్న జ్వరంతో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే విశాఖపట్టణంలో గత రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం, కాకినాడ, విజయనగరం, చిత్తూరు, పల్నాడు తదితర జిల్లాల్లో ఈ జ్వరంతో బాధపడుతున్నవారి కేసులు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటీ స్క్రబ్ టైఫస్ ఫీవర్, దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము.