శనివారం, 22 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:37 IST)
సంబంధిత వార్తలు
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రాసి పోస్ట్బాక్స్లో వేశా...?
టీచర్: వాసూ.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం?
వాసు: రాశా కదా టీచర్...
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ...
వాసు: రాసి పోస్ట్బాక్స్లో వేశా టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి సిఐడి కార్యాలయానికి హాజరు కావాలని కోరుతూ కోర్టు శుక్రవారం అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన పోసానిని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వాగతించారు. తరువాత అతను తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో తన ఇంటికి బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోసాని కృష్ణ మురళిని గత నెలలో అరెస్టు చేశారు.
Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలో జరిగిన డీలిమిటేషన్ సమావేశానికి తమ ప్రతినిధులు హాజరవుతున్నట్లు వచ్చిన నివేదికలపై జనసేన పార్టీ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో జనసేన ప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని ఆ పార్టీ సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని జనసేనకు ఆహ్వానం అందినప్పటికీ, తాము పాల్గొనలేమని నిర్వాహకులకు తెలియజేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలు వేర్వేరు రాజకీయ కూటములకు చెందినవి కాబట్టి, సమావేశానికి హాజరు కావడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పదో తరగతి పరీక్ష రాసి వస్తున్న ఓ విద్యార్థిని మృత్యువాతపడింది. ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఆమె అన్నకు కూడా గాయాలయ్యాయి. మృతురాలిని ప్రభాతి ఛత్రియ (16)గాను, క్షతగాత్రుడుని ఆమె అన్న సుమన్ ఛత్రియగా గుర్తించారు.
ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు తమ చేయి దాటిపోతుంటే కన్నతల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ, ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో గుండెలు పిండేసే దృశ్యం ఒకటి జరిగింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుమార్తె.. ప్రేమించినవాడితో వెళ్లిపోతుంటే ఆ కన్నతండ్రి కూడా ఓర్చుకోలేకపోయాడు.
ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్
కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పూడిచెర్ల గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు స్ఫూర్తి అని, చంద్రబాబు నాయుడు నుండి వచ్చిన ప్రేరణతోనే తాను పనిచేస్తున్నానని అన్నారు. పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో వ్యవసాయ చెరువు నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి ప్రసంగించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉన్నప్పుడు, కూటమి 175 అసెంబ్లీ స్థానాలకు 164 స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలను గెలుచుకుని ప్రజల మద్దతును పొందిందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించిన ఘనత చంద్రబాబుదని పవన్ అన్నారు. చంద్రబాబు నాయుడు నిజంగా రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకుంటున్నారని పవన్ చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?
చియా గింజలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?
ఉసిరి. ఉసిరి కాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు వున్నప్పటికీ, అధిక వినియోగం జీర్ణ సమస్యలు, నిర్జలీకరణం వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. ఉసిరితో కలిగే 9 సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకుందాము. అధికంగా ఉసిరి తీసుకోవడం వల్ల దాని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా విరేచనాలు, మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పికి దారితీస్తుంది. ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, ఇది మందులు తీసుకుంటున్న లేదా తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం కావచ్చు. రక్తాన్ని పలుచబరిచే మందులు, యాంటీ-హైపర్టెన్సివ్లు, మధుమేహ మందులు వంటి కొన్ని మందులతో ఆమ్లా సంకర్షణ చెందుతుంది.
పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు
పుదీనా ఆకులు. వీటిని వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా పచ్చడి తింటే జీర్ణశక్తి లేనివారికి మంచి శక్తినిస్తుంది. నీడలో ఆరబెట్టిన పచ్చిపుదినా ఆకులు బాగా ఎండించి మెత్తగా నూరి ఆ చూర్ణానికి నీటిని కలిపి కేశాలు రాలినచోట రాస్తే తిరిగి మొలుస్తాయి. ఎండిన పుదీనా ఆకులను దుస్తుల మధ్య పెడితే వస్త్రాల మధ్యకి పురుగులు చేరవు. పుదీనా ఆకు కషాయంలా కాచి, దానిని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు అదుపులోకి వస్తాయి.
పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?
ఫ్రూట్స్. పండ్లను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తింటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, ఖాళీ కడుపుతో తింటే సమస్యను సృష్టించవచ్చు. ఆ సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. పండ్లలో ఫైబర్, పాలీఫెనాల్స్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. పండ్లను ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది, ఇది మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు కడుపులో యాసిడ్ స్రావాన్ని పెంచుతాయి, ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ, గుండెల్లో మంటను కలిగిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించాలంటే భోజనానికి కాస్త ముందుగా పండ్లను తినవచ్చు.
కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?
కివి పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది. ఈ కివి పండు స్త్రీలు తింటుంటే ఎముక పుష్టి, రుతుక్రమ ఇబ్బందులు తొలగుతాయి. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలాపండుకు రెట్టింపు విటమిన్ సి, ఆపిల్లో కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు కివి పండులో వున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చు. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.