1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes

ఆపరేషన్ కుట్లుమీద పువ్వులు..

"ఆపరేషన్ చేసాక వేసిన కుట్లుమీద పువ్వులు కనబడుతున్నాయేమిటి?" అడిగాడు గాబరాగా వినయ్ "మా లేడీ డాక్టర్‌గారికి ఎంబ్రాయిడరీ తెలుసట అందుకని..!" నచ్చ జెప్పింది నర్సు.

Jokes
"ఆపరేషన్ చేసాక  వేసిన కుట్లుమీద పువ్వులు కనబడుతున్నాయేమిటి?" అడిగాడు గాబరాగా వినయ్ 
 
"మా లేడీ డాక్టర్‌గారికి ఎంబ్రాయిడరీ తెలుసట అందుకని..!" నచ్చ జెప్పింది నర్సు. 
About Writer
selvi
తర్వాతి కథనం
బెడ్‌కు గ్యారంటీ వుందా?