శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (13:15 IST)

కొత్త కోడలు-చపాతీ పిండి? ఫోటో చూడండి..

"కొత్త కోడలికి వంట నేర్పిస్తున్న అత్త.. గోధుమ పిండిలో నీళ్ళు ఉప్పు వేసి గట్టిగా కలిపి ఒక గంట పెట్టమ్మా అంది." కోడలు: "అంతేనా... ఓకే అత్త..!" "ఒక గంట తర్వాత వంటింట్లోకి వెళ్ళిన అత్త కళ్ళు తిరిగి పడిపో

"కొత్త కోడలికి వంట నేర్పిస్తున్న అత్త.. గోధుమ పిండిలో నీళ్ళు ఉప్పు వేసి గట్టిగా కలిపి ఒక గంటపాటు పక్కన పెట్టమ్మా అంది."
 
కోడలు: "అంతేనా... ఓకే అత్త..!"
 
"ఒక గంట తర్వాత వంటింట్లోకి వెళ్ళిన అత్త కళ్ళు తిరిగి పడిపోయింది"
 
"ఇంతకీ ఏం జరిగిందంటే..? ఈ ఫోటో చూసి తెలుసుకోండి..