శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: గురువారం, 7 సెప్టెంబరు 2017 (18:28 IST)

టీచర్ బయటకు పంపించేశారేమిటి?

బంటి : నాన్నా... చూచి రాత మంచిదేనా? తండ్రి: చాలా మంచిది... రోజూ రాయాలి బంటి : నిన్న పరీక్షలో జవాబు చూచి రాస్తుంటే టీచర్ బయటకు పంపించేశారేంటి?

బంటి : నాన్నా... చూచి రాత మంచిదేనా?
తండ్రి: చాలా మంచిది... రోజూ రాయాలి
బంటి : నిన్న పరీక్షలో జవాబు చూచి రాస్తుంటే టీచర్ బయటకు పంపించేశారేంటి?