1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes

ఎప్పుడైతే అమ్మాయి ఓకే చెప్తుందో..?

"ఇంట్లో పెళ్లి విషయంపై చర్చ జరుగుతుంటే ఎలక్షన్ టికెట్ దొరికినంత ఆనందం" "ఎప్పుడైతే ఆ అమ్మాయి వైపు నుంచి ఒప్పుకున్న విషయం వస్తే శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆనందం" "పెళ్ళి రోజు దగ్గర వస్తుంటే నేనే సీఎం అయి

Jokes
"ఇంట్లో పెళ్లి విషయంపై చర్చ జరుగుతుంటే ఎలక్షన్ టికెట్ దొరికినంత ఆనందం" 
 
"ఎప్పుడైతే ఆ అమ్మాయి వైపు నుంచి ఒప్పుకున్న విషయం వస్తే శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆనందం"
 
"పెళ్ళి రోజు దగ్గర వస్తుంటే నేనే సీఎం అయినంత సంతోషం"
 
"పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత ఏదో స్కాంలో ఇరుక్కున్న ఫీలింగ్" 
About Writer
Selvi
తర్వాతి కథనం
రజనీకాంత్‌తో బిగ్ బాస్ ఓవియా పోటాపోటీ.. అబ్బా.. అన్ని రీ ట్వీట్లా?