1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. funny jokes, telugu jokes

అయస్కాంతం పెట్టి చూచాను... అతుక్కోవడంలేదు

గోపి : నా శరీరంలో ఐరన్ లేదు డాక్టర్ బిళ్ళలివ్వండి. డాక్టర్ : ఎలా చెబుతున్నారు, పరీక్ష చేయించుకున్నారా. గోపి : లేదండీ అయస్కాంతం పెట్టి చూచాను... అతుక్కోవడంలేదు మరి.

funny jokes
గోపి : నా శరీరంలో ఐరన్ లేదు డాక్టర్ బిళ్ళలివ్వండి.
డాక్టర్ : ఎలా చెబుతున్నారు, పరీక్ష చేయించుకున్నారా.
గోపి : లేదండీ అయస్కాంతం పెట్టి చూచాను... అతుక్కోవడంలేదు మరి.
 
టీచర్ : రామూ వర్షం వచ్చినపుడు మెరుపులు ఎందుకు వస్తాయి.
రామూ : భూమి పూర్తిగా తడిసిందో లేదో చూడ్డానికి టీచర్.
తర్వాతి కథనం
బిగ్ బాస్... ఆ వెంట్రుక నోటితో కొరుకు... అర్చనతో నవదీప్, ఇంకాస్త కిందకి కట్టి నొక్కు... శివతో దీక్ష