మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (12:36 IST)

భార్య అంత్యక్రియలు.. మారిన వాతావరణం.. భర్త ఏమన్నాడంటే?

"ఓ భర్త భార్య అంత్యక్రియలు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు." "కొంచెం సేపటికి ఆకాశంలో ఉరుములు, మెరుపులు, తుఫాను, గాలితో వాతావరణం మారిపోయింది. వెంటనే అతను ఆకాశం వైపు చూస్తూ.. ఓ.. మా ఆవిడ అక్కడ

"ఓ భర్త భార్య అంత్యక్రియలు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు." 
 
"కొంచెం సేపటికి ఆకాశంలో ఉరుములు, మెరుపులు, తుఫాను, గాలితో వాతావరణం మారిపోయింది. 
 
వెంటనే అతను ఆకాశం వైపు చూస్తూ.. ఓ.. మా ఆవిడ అక్కడకు చేరుకున్నట్టుంది.. అన్నాడు....!"