శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 16 ఆగస్టు 2017 (17:33 IST)

నిద్రలో శృంగారం చేసినందుకు ఆ భార్య ఏం చేసిందో తెలుసా?

ఆ... ఏముందిలే నా నా భార్యే కదా అనే ధీమాతో అతడు అర్థరాత్రి దాటాక భార్య బాగా గాఢ నిద్రలో వుండగా శృంగారం ప్రారంభించాడు. ఆమె నిద్రాభంగం కలగడంతో అతడిపై కోపాన్ని ప్రదర్శించింది. ఐతే అతగాడు మాత్రం ఆమెపై బలవంతంగా శృంగార కార్యక్రమం పూర్తిచేశాడు. ఐతే అతడు నిద్

ఆ... ఏముందిలే నా నా భార్యే కదా అనే ధీమాతో అతడు అర్థరాత్రి దాటాక భార్య బాగా గాఢ నిద్రలో వుండగా శృంగారం ప్రారంభించాడు. ఆమె నిద్రాభంగం కలగడంతో అతడిపై కోపాన్ని ప్రదర్శించింది. ఐతే అతగాడు మాత్రం ఆమెపై బలవంతంగా శృంగార కార్యక్రమం పూర్తిచేశాడు. ఐతే అతడు నిద్రకళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా పోలీసులున్నారు.
 
విషయం ఏంటంటే... తనపై బలవంతపు శృంగారం చేసినందుకు గాను ఆమె ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన రక్షకభటులు సదరు వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తాను నిద్రమత్తులో ఉండగా తన భర్త పలుమార్లు బలవంతంగా సంభోగం చేశాడు. 
 
ఇలా ఒక ఏడాది కాలంలో సుమారు 30 దఫాలుగా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది ఒకరకంగా అత్యాచారం (రేప్) లాంటిదేనని పేర్కొంది. ఇదే అదునుగా భావించిన భర్త.. తనను నగ్నంగా చేసి ఫోటోలను సైతం తీశారని పేర్కొంది. భార్య ఫిర్యాదు మేరకు 28 సంవత్సరాల భర్తను పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటన్‌ దేశంలోని కొలరాడో, ఫోర్ట్ కొల్లిన్స్ అనే ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.