శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (15:42 IST)

వాన పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయంటే?

చింటు- ''ఒరేయ్ బన్నీ వాన పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయిరా?" బన్నీ - ''నీకు అది కూడా తెలియదా.. వాన పడుతున్నప్పుడు భూమి మొత్తం తడిసిందో లేదో దేవుడు టార్చ్‌ లైట్ వేసి చూసుకుంటాడు!''

చింటు- ''ఒరేయ్ బన్నీ వాన పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయిరా?"
 
బన్నీ - ''నీకు అది కూడా తెలియదా.. వాన పడుతున్నప్పుడు భూమి మొత్తం తడిసిందో లేదో దేవుడు టార్చ్‌ లైట్ వేసి చూసుకుంటాడు!''