అమెరికాలో కరెంట్ పోతే.. కరెంట్ ఆఫీస్‌కి.. మరి మనదేశంలో కరెంట్ పోతే?
అమెరికాలో కరెంట్ పోతే, వాళ్లు కరెంట్ ఆఫీస్‌కి ఫోన్ చేస్తారు. జపాన్‌లో కరెంటు పోతే వాళ్లు మొదట ఫ్యూజ్ చెక్ చేస్తారు. అదే మనదేశంలో కరెంట్ పోతే పక్కింట్లో చెక్ చేస్తాం... ''ఓహో... అందరింట్లో పోయింద
అమెరికాలో కరెంట్ పోతే, వాళ్లు కరెంట్ ఆఫీస్‌కి ఫోన్ చేస్తారు.
జపాన్‌లో కరెంటు పోతే వాళ్లు మొదట ఫ్యూజ్ చెక్ చేస్తారు.
అదే మనదేశంలో కరెంట్ పోతే పక్కింట్లో చెక్ చేస్తాం...
''ఓహో... అందరింట్లో పోయిందా... ఐతే ఓకే...''