సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (16:37 IST)

రేపటి హోమ్ వర్క్ రేపే చేయాలి...

టీచర్‌: న్యూటన్‌ చెట్టు కింద కూర్చుని గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. దీన్ని బట్టి నీకేమి అర్థమైంది. కమల్: ఇలా క్లాసులో కూర్చుంటే కొత్త విషయాలు కనిపెట్టలేమని తెలిసింది... టీచర్‌. టీచర్‌: ఏ రోజు పని

టీచర్‌: న్యూటన్‌ చెట్టు కింద కూర్చుని గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. దీన్ని బట్టి నీకేమి అర్థమైంది.
కమల్: ఇలా క్లాసులో కూర్చుంటే కొత్త విషయాలు కనిపెట్టలేమని తెలిసింది... టీచర్‌.
టీచర్‌: ఏ రోజు పని ఆ రోజే చేయడం తెలివైనవారి లక్షణం అర్థమైందా..?
కమల్: అర్థమైంది టీచర్‌..! రేపటి హోమ్‌ వర్క్‌ రేపే చేయాలి.. ఈ రోజు చేయకూడదని..