శుక్రవారం, 28 మార్చి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (13:52 IST)

వెంగళప్ప నాంపల్లికి వెళ్లడానికి రెండు టిక్కెట్స్ ఎందుకో...

వెంగళప్ప నాంపల్లికి వెళ్లడానికి కండక్టర్ జగ్గర టిక్కెట్స్ అడిగాడు. వెంగళప్ప జగ్గర బస్‌పాస్ కూడా ఉంది. మరి ఎందుకు అతను బస్‌పాస్ పెట్టుకునే టిక్కెట్టు తీసుకుంటున్నాడో తెలియదు. ఏం జరిగిందో చూద్దాం.

వెంగళప్ప నాంపల్లికి వెళ్లడానికి కండక్టర్ జగ్గర టిక్కెట్స్ అడిగాడు. వెంగళప్ప జగ్గర బస్‌పాస్ కూడా ఉంది. మరి ఎందుకు అతను బస్‌పాస్ పెట్టుకునే టిక్కెట్టు తీసుకుంటున్నాడో తెలియదు. ఏం జరిగిందో చూద్దాం.
 
వెంగళప్ప : కండక్టరుగారు నాంపల్లికి రెండు టిక్కెట్లు ఇవ్వండి
కండక్టరు : రెండు టిక్కెట్టు ఎందుకు?
వెంగళప్ప : రెండు టిక్కెట్లు నాకే..
కండక్టరు : ఒకటి సరిపోతుంది కదా! రెండెందుకు
వెంగళప్ప : ఒకటి పోతే ఇంకొకటి ఉంటుందని
కండక్టరు : రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావ్‌...
వెంగళప్ప : నాకు బస్‌పాస్‌ 
ఉందిలెండి.