కుటుంబ విషయాలు బయటికి తెలియకూడదంటే.. భర్త ఇలా చేయాలి?
భార్య: ''మన కుటుంబ విషయాలు బయటకు తెలియకుండా వుండేది మీ చేతుల్లోనే వుంది!" భర్త : "అదెలా? నేనేం చేయగలను..? భార్య: ''నేను కోపంతో తిట్టినా.. కొట్టినా మీరు అరవకూడదు సరేనా?" భర్త: షాక్..!!
భార్య: ''మన కుటుంబ విషయాలు బయటకు తెలియకుండా వుండేది మీ చేతుల్లోనే వుంది!"
భర్త : "అదెలా? నేనేం చేయగలను..?
భార్య: ''నేను కోపంతో తిట్టినా.. కొట్టినా మీరు అరవకూడదు సరేనా?"
భర్త: షాక్..!!