సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (17:09 IST)

అక్క లిప్‌స్టిక్ తీసుకురమ్మంటే... తమ్ముడు ఏం తెచ్చాడో తెలుసా?

అక్క: చింటూ లిప్‌స్టిక్ తీసుకురారా... చింటు: ఆ తెస్తున్నా అక్కా.. రాజు: ఏంట్రా చింటూ... అక్క అలా సైలెంట్‌గా కూర్చుంది. చింటూ: అదేం లేదు నాన్నా.. రాజు: ఏం జరిగిందో చెప్పరా.. చింటు: అక్క లిప్‌స్టిక్ తీ

అక్క: చింటూ లిప్‌స్టిక్ తీసుకురారా...
చింటు: ఆ తెస్తున్నా అక్కా..
రాజు: ఏంట్రా చింటూ... అక్క అలా సైలెంట్‌గా కూర్చుంది.
చింటూ: అదేం లేదు నాన్నా.. 
రాజు: ఏం జరిగిందో చెప్పరా..
చింటు: అక్క లిప్‌స్టిక్ తీసుకురమ్మంది. నేను ఫెవిస్టిక్ ఇచ్చా... అంతే.