మాట్లాడని పెళ్లాంతో..?

''చిన్న కప్పలను రాళ్లు పెట్టి కొడుతుంటే నీకు మూగపెళ్లాం వస్తుందిరా అని భయపెట్టేవారు.. ఆ పని చేసివుంటో ఎంత బాగుండో.. అన్నాడు రాజు.. ''ఎందుకు..? అని అడిగాడు సోము.. "అలా కొట్టి వుంటే.. ఎంత బాగుండునో

selvi| Last Updated: శనివారం, 11 ఆగస్టు 2018 (15:38 IST)
''చిన్న కప్పలను రాళ్లు పెట్టి కొడుతుంటే నీకు మూగపెళ్లాం వస్తుందిరా అని భయపెట్టేవారు.. ఆ పని చేసివుంటో ఎంత బాగుండో.. అన్నాడు రాజు..

''ఎందుకు..? అని అడిగాడు సోము..

"అలా కొట్టి వుంటే.. ఎంత బాగుండునో కదా.. మాట్లాడని పెళ్లాంతో..?దీనిపై మరింత చదవండి :