శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (15:08 IST)

అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో...

''ఒక అమ్మాయికి పెళ్లి అయ్యాక పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉంటుందో..
జాబ్ చేసేవాళ్ళకి ఆదివారం అయ్యాక సోమవారం ఆఫీస్‌కి వెళ్ళడానికి అంత కన్నా ఎక్కువ బాధగా ఉంటుంది''.