బుధవారం, 12 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
బుధవారం, 30 నవంబరు 2022 (22:43 IST)
సంబంధిత వార్తలు
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్
కరోనా జోకులు.. సైన్స్, ఆర్ట్స్, కామర్స్‌కు మధ్య తేడా ఏమిటి?
పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా?
ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలు
రాము- "ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలకు తేడా ఏంట్రా?"
సోము- "ఈజిప్టు మమ్మీని చూసి పిల్లలు భయపడతారు.. ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు..!".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?
న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో జరుగుతున్న ఓ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేపట్టగా, అక్కడ విదేశీ మహిళలతో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారించారు. ఈ రాకెట్‌ను లైబేరియా దేశానికి చెందిన డేరియస్ (28) నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్
దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తిరుమల ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ నివేదిక వచ్చిన నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?
మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ కామాంధులు ఏదో ఒక రీతిలో మహిళలను వయోబేధం లేకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ లైంగిక వేధింపులను చాలామంది సహించుకుని మిన్నకుండిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కామాంధులకు తగిన బుద్ధి చెప్తున్నారు. అలా ఓ మహిళ తనను వేధించిన వ్యక్తికి చుక్కలు చూపించింది. నడి రోడ్డుపైనే చీపురుతో కొట్టింది. ఈ ఘటన తమిళ నాడు చెన్నై నగరంలో చోటుచేసుకుంది.
కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు
ఫంక్షన్ చేసుకోవాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిందంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో ఖర్చుల గురించి కాదు... ఆ కార్యక్రమం జరుగుతుండగానే కొంతమంది హిజ్రాలు వచ్చి తాము అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తుండటమేనంటున్నారు. వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఇంటి ముందే తిష్ట వేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా నానా దుర్భాషలతో చప్పట్లు కొడుతూ ఇక చాలు బాబోయ్ అనేంతగా చేసేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో జరుగుతున్నట్లు పలు వార్తల ద్వారా తెలుస్తోంది. తాజాగా హైదరాబాదు జిల్లా కీసరలో హిజ్రాలు బీభత్సం సృష్టించారు.
Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం
బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై అమరావతిలోని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. కరుణసాగర్ మాట్లాడుతూ, ఈ అల్పపీడనం తీవ్రత గురువారం తర్వాత స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న వాతావరణ వ్యవస్థ వల్ల దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమకు వర్షపాతం రావచ్చని, ఉత్తర తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌పై తక్కువ ప్రభావం ఉంటుందని తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్యాలీఫ్లవర్ 8 ప్రయోజనాలు ఏమిటి?
క్యాలీఫ్లవర్. మధుమేహం వున్నవారు కూడా క్యాలీఫ్లవర్ కూరను చక్కగా తినేయవచ్చు. ఈ క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాము. క్యాలీఫ్లవర్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున మధుమేహం ఉన్నవారికి ఒక అద్భుతమైన ఎంపిక తాజా పువ్వు రసాన్ని సేవిస్తే పొట్టలో కురుపులు, దంతాలు, చిగుళ్ల నుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి. క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్ వంటి పలు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్ ఆకుల రసం స్వీకరిస్తే రేచీకటి, చర్మం పొడిబారటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి.
స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు
హైదరాబాద్‌లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు, రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ అత్యంత కీలకమైన అంశాలలో ఒకటైన పోస్ట్-స్ట్రోక్ రీహాబిలిటేషన్ గురించి చర్చించారు. రోగులకు వేగవంతమైన, అతి తక్కువ ఖర్చులో కోలుకోవడాన్ని నిర్ధారించడానికి భారతదేశం దాని పోస్ట్-స్ట్రోక్ కేర్ వ్యవస్థలో అధునాతన రోబోటిక్ రీహాబిలిటేషన్‌ను ఏకీకృతం చేయాలని ప్యానెల్ ఏకాభిప్రాయంతో వెల్లడించింది.
రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?
అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ కొవ్వు పేరుకుపోయి వున్నట్లయితే కొన్ని సాధారణ లక్షణాలు కనబడతాయి. అవేంటో తెలుసుకుందాము. ధమనులు ఇరుకుగా ఉండటం వల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గి ఛాతీలో నొప్పి వస్తుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది, దీని వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది, ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో తగ్గిన రక్త ప్రవాహం అసాధారణ అలసటకు దారితీస్తుంది. అవయవాలకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఇది నరాలను ప్రభావితం చేసి తిమ్మిరి లేదా జలదరింపుగా వుంటుంది.
రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది
ఖర్జూరం. ఈ పండు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరాలు తింటుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరాలు తినేవారి చర్మం నిగనిగలాడుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం చేయకుండా కాపాడుతుంది. జలుబు చేయకుండా నివారించే గుణం ఖర్జూరాలలో వుంది. ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్, చక్కెర, విటమిన్ బి6 కూడా ఖర్జూరాల్లో లభిస్తాయి.