బుధవారం, 12 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (20:57 IST)
సంబంధిత వార్తలు
తండ్రి కాబోతున్న భల్లాలదేవ?
జీవనాధారం లేని భర్తకు భార్య భరణం చెల్లించాల్సిందే.. బాంబే హైకోర్టు కోర్టు
మిహికా మీరు ప్రెగ్నెంటా? రానా భార్య ఏం చెప్పిందంటే?
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి భర్తపై హత్యాయత్నం... ఎక్కడ?
ఆత్మకూరు (నెల్లూరు) వైకాపా అభ్యర్థిగా గౌతంరెడ్డి సతీమణి!!
పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా?
"పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు అని తెలిసి.. ఎందుకు చేసుకున్నారు.." అడిగింది భార్య కోపంగా.
"ఫోన్ అటెండ్ చేస్తేనే కదా... అది రాంగ్ నెంబర్ అని తెలుస్తుంది..!" చెప్పాడు భర్త కూల్‌గా.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నటి రన్యా రావు బంగారాన్ని ఎక్కడ దాచి తెచ్చేవారో తెలుసా?
బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు అరెస్టయి ఉన్నారు. ఆమె వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జరుపుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, దుబాయ్‌లో బంగారు కొనుగోలు చేసిన రన్యారావు.. స్విట్జర్లాండ్ వెళుతున్నట్టు దుబాయ్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులను నమ్మించింది.
Anchor Shyamala: పవన్ కళ్యాణ్‌పై శ్యామల విమర్శలు.. ఎందుకు నోరెత్తట్లేదు..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల మరోసారి విమర్శలు గుప్పించారు. సంకీర్ణ ప్రభుత్వం ఆధ్యాత్మిక ప్రదేశాలను కూల్చివేసి విధ్వంసకర పాలనకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మౌనం వహించడాన్ని శ్యామల ప్రశ్నించారు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండగా, ఆయన సొంత శాఖ అధికారులు మతపరమైన ప్రదేశాలను కూల్చివేయడంలో పాలుపంచుకుంటున్నారని అన్నారు. "పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?" ఈ కూల్చివేతలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మాతృభాష తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాతృభాష తమిళం తప్పనిసరి అని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ స్పష్టం చేసింది. మాతృభాష అయిన తమిళం రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించలేరని కోర్టు అభిప్రాయపడింది. ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండి పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు తమిళం తెలియకపోతే ఎలా అని ప్రశ్నించింది.
AP School Uniforms: ఏపీ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ డిజైన్లు.. ఆ లోగోలు లేకుండా.. ఫోటోలు లేకుండా..?
ఏపీ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ డిజైన్లు ఖరారైనాయి. జూన్ 12 నుంచి ఏఫీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్‌లు మారనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల కొత్త యూనిఫామ్‌లకు మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నూతన యూనిఫామ్ డిజైన్లను ఆదిరెడ్డి శ్రీనివాస్ పంచుకున్నారు. ఈ కొత్త దుస్తులు చూడముచ్చటగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ దుస్తులు రాజకీయ పార్టీ రంగులు లేకుండా.. ప్రభుత్వ లోగోలు లేకుండా.. రాజకీయ నేతల ఫోటోలు లేకుండా ఈ యూనిఫామ్‌లు సిద్ధం అయ్యాయి. మరోవైపు వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనుంది. దీంతో ఏపీ సర్కారుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
చిత్తూరు గాంధీ రోడ్డులో కాల్పుల కలకలం... పోలీసుల అదుపులో నిందితులు
చిత్తూరు జిల్లా గాంధీ రోడ్డు, లక్ష్మీ సినిమా మహాల్ సమీపంలో కొందరు దుండగులు మంగళవారం అర్థరాత్రి సమయంలో కాల్పులకు తెగబడ్డారు. పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని నివాసంలోకి ప్రవేశించిన దుండగులు... వారిని బెదిరించేందుకు గాల్లో కాల్పులు జరిపారు. అయితే, మాల్ యజమాని అప్రమత్తమై పోలీసులకు సకాలంలో సమాచారం చేరవేయడంతో పెను ముప్పు తప్పింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
ఎర్ర జామకాయ దొరికితే తినేయండి
తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఎర్ర జామకాయ జీర్ణక్రియను మెరుగుపరచడం, మంటను తగ్గించడం, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వాటిని కూడా తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
అల్లం. దీనిని వాడుతుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం వినియోగిస్తుంటే కలిగే టాప్ 5 ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. కడుపులో మంటను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడవచ్చు. శరీర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆరోగ్య మెరుగుదల కోసం ప్రతిరోజూ 3-4 గ్రాముల అల్లం తీసుకోవడం సిఫార్సు చేస్తున్నారు.
కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి
రంగుల పండుగ అయిన హోలీ ఆనందం, ఐక్యత- సాంస్కృతిక చైతన్యం యొక్క సమయం. వసంతకాలం రాక, చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే వేడుక. గుజియాలు, మాల్పువాస్ వంటి తీపి ఆనందాల నుండి రుచికరమైన తండై, పసందైన స్నాక్స్ వరకు, వేడుకలలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ వేడుకల మధ్య మనం ఏమి తింటున్నామో గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆనందం, పోషకాహారం మధ్య పరిపూర్ణ సమతుల్యతను సాధించడానికి ఒక సులభమైన మార్గం కాలిఫోర్నియా బాదంను హోలీ వేడుకల్లో చేర్చడం.
వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి.