ఆదివారం, 17 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (14:47 IST)

సీతారాముడిలా పెళ్లి చేసుకుందామా?

భార్య... ఏమండీ! మనం కూడా సీతారాముడిలా ప్రతి యేడాది పెళ్లి చేసుకుందామా? భర్త... ఓ. ఎస్... దానికేముంది. కానీ మీ నాన్న ప్రతి యేడాది కట్నకానుకలు ఇస్తాడేమో అడుగు... భార్య... ఆ.. ఆ ???

భార్య... ఏమండీ! మనం కూడా సీతారాముడిలా ప్రతి యేడాది పెళ్లి చేసుకుందామా?
 
భర్త... ఓ.. ఎస్... దానికేముంది. కానీ మీ నాన్న ప్రతి యేడాది కట్నకానుకలు ఇస్తాడేమో అడుగు...
 
భార్య... ఆ.. ఆ ???