1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. not doctor, not actor i wil became father

డాక్టరూ కానూ.. యాక్టరూ కాను.. తండ్రి నవుతా

nott doctor
పిల్లవాడు ప్రోగ్రెస్ రిపోర్టు చూసి
 
అమ్మ : వెరీగుడ్ బాబూ! చదువులో బాగా ముందున్నావు సరే! మార్కులన్నీ ఫస్ట్‌గా వచ్చేయ్! అంతా బాగానే  ఉంది. మరి పెద్దయిన తర్వాత ఏమవుదామనుకొంటున్నావురా డాక్టరా! యాక్టరా! ఏమిటి!
 
పిల్లవాడు (అమాయకంగా) : తండ్రి నవుతానమ్మా.
About Writer
CVR