1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Parents and kids jokes

మీ పెంపకం బాగుంటే..?

Parents and kids jokes
"పెద్దయ్యాక ఏమౌతావ్ బుజ్జీ?" అడిగారు తల్లిదండ్రులు 
 
"ఏమో మరి మీ పెంపకం బాగుంటే.. ఏ డాక్టరో, కలెక్టరో అవుతామనుకుంటున్నా..!" 
 
చెప్పాడు బుజ్జి.
About Writer
Selvi