1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Sasikala Jokes in Social Media

చనిపోయాక కూడా నన్నెందుకే ఇలా కొడుతున్నావ్..? అమ్మ ప్రశ్న

"అమ్మ సమాధిపై చిన్నమ్మ గట్టిగా కొట్టి శపథం చేస్తున్న వేళ.. అమ్మ జయలలిత ఏమనుకుని ఉంటుంది?" దివంగత సీఎం జయలలిత సమాధి నుంచి...: "ప్రాణంతో ఉన్నప్పుడూ నన్ను ఇట్టే కొట్టేదానివి.. చనిపోయాక కూడా ఎందుకే ఇలా క

Sasikala
సోషల్ మీడియాలో చిన్నమ్మపై పేలుతున్న జోకులు అంతా ఇంతా కాదు. జైలుకు వెళ్తూ వెళ్తూ.. చిన్నమ్మ అమ్మ సమాధిపై గట్టిగా కొట్టి శపథం చేసి మరీ కోపంతో ఊగిపోయింది. దీనిపై అమ్మ, చిన్నమ్మ ఫోటోలు వేసి నెటిజన్లు రకరకాల జోకులు వేసుకుంటున్నారు. అలాంటి జోకుల్లో ఇదీ ఒకటి.  
 
"అమ్మ సమాధిపై చిన్నమ్మ గట్టిగా కొట్టి శపథం చేస్తున్న వేళ.. అమ్మ జయలలిత ఏమనుకుని ఉంటుంది?"
 
దివంగత సీఎం జయలలిత సమాధి నుంచి...: "ప్రాణంతో ఉన్నప్పుడూ నన్ను ఇట్టే కొట్టేదానివి.. చనిపోయాక కూడా ఎందుకే ఇలా కొడుతున్నావ్..!?"
About Writer
Selvi
తర్వాతి కథనం
రానా 'ఘాజీ' మంత్రి కేటీఆర్ ట్వీట్... సినిమా ఎలా వుందంటే?