1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
  4. The WWW Team 'Lock Down' Rap Song Glips

'లాక్ డౌన్' ర్యాప్ సాంగ్ గ్లిoప్స్ చేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టీమ్‌

Adith arun
WWW lock down song
ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నసినిమా "డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ`. దానికి అర్థం ఏమంటే, హూ, వేర్, వై... ఎవరు, ఎక్కడ, ఎందుకు' అనేది టైటిల్ అర్థం. చిత్ర‌మైన టైటిల్‌కు మాదిరిగానే సినిమా క‌థ కూడా కొత్త‌గా వుంటుంది. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించ‌గా, కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
విశేషం ఏమంటే, క‌రోనా లాక్‌డౌన్‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ఓ పాట‌ను రిలీజ్ చేసింది.  'లాక్ డౌన్' అనే ర్యాప్ సాంగ్ గింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. రోల్ రైడ ఈ సాంగ్ ను ఆలపించగా, సైమన్ కే కింగ్ సంగీతం సమకూర్చారు. ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటున్న 'లాక్ డౌన్' ర్యాప్ సాంగ్ గ్లిoప్స్ ను మీరు కూడా వీక్షించండి. 
 
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రియదర్శి, వివా హర్ష, సత్యం రాజేష్, రియాజ్ ఖాన్, దివ్య దృష్టి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
About Writer
ముర‌ళీకృష్ణ‌
తర్వాతి కథనం
యాభై దాటినా క‌స‌ర‌త్తుల బాడీతో కైపెక్కిస్తున్న జెన్నీ