బొప్పాయి సలాడ్
|
బొప్పాయి... రెండు కప్పులు
చెర్రీస్... రెండు చెంచాలు
తేనె... రెండు టీస్పూన్లు
ఫైనాఫిల్ ముక్కలు... ఒక కప్పు
రోజ్‌వాటర్... అరటీస్పూన్
తయారీ విధానం :
ఒక పాత్రలో బొప్పాయి, ఫైనాపిల్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. వాటికి తేనె, రోజ్‌వాటర్ మిశ్రమాన్ని పట్టించాలి. అనంతరం వీటిని నిమిషాల పాటు డీప్ ఫ్రిజ్‌లో పెట్టి తీయాలి. దీన్ని ఒక గాజు బౌల్‌లో వేసి పైన చెర్రీస్‌తో అలంకరించి సర్వ్ చేయాలి.
