1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. interior decoration helps calories loss

ఇంటీరియర్ డెకరేషన్‌తో కెలోరీలను ఖర్చు చేసుకోండి!

interior decoration helps calories loss
ఇంటీరియర్ డెకరేషన్‌తో మహిళలు శరీరంలోని కెలోరీలను ఖర్చు చేసుకోవచ్చు. రోజూ వంట, వాషింగ్ వంటి పనులతో కాసింత మాత్రమే కెలోరీల ఖర్చు జరుగుతుంది. అయితే కెలోరీ ఖర్చుకు కాస్త శ్రమించాల్సి వుంటుంది. 
 
అందుకు ఇంటీరియర్ డెకరేషన్ లేదా ఇంటిని శుభ్రం చేయడం ద్వారా కెలోరీలు ఖర్చవుతాయని తద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
సుమారు రెండు గంటలు ఒక అల్మరా శుభ్రపరచడం సెషన్ మీద ఉంటే అది ఒక ట్రెడ్మిల్‌పై 20 నిమిషాల చురుకైన నడకతో సమానమని.. తద్వారా 200 నుంచి 300 కేలరీలను కోల్పోవచ్చు.

అయితే, కేవలం కొవ్వు నష్టం కొరకు 10 నిమిషాలు బట్టలు ఉతకటం వంటి పనుల మీద ఆధారపడి ఉండకూడదని నిర్ధారించుకోండి. అలాగే పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే కెలోరీలు ఖర్చయి.. ఒబిసిటీ దూరమవుతుంది. 
About Writer
Selvi