1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. It makes breast milk growth for breastfeeding women

పాలిచ్చే స్త్రీలకు స్తన్యవృద్ధిని చేసే తీపి పదార్థం

breast milk
పాపాయిలకు పాలు చాలక చాలామంది పాలిచ్చే తల్లులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు కాస్త తీపి పదార్థాలను తీసుకుంటుంటే స్తన్యవృద్ధిని కలుగజేస్తాయి. అంతేకాదు తీపితో కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
* పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. 
* ధాతువులకు పుష్టినిస్తుంది.
* విషానికి విరుగుడు.
* కేశ వృద్దినిస్తుంది.
* శరీరానికి తేజస్సు కలుగజేస్తుంది.
* మన స్థైర్యం పొందుతారు.
* ఆయుఃప్రమాణం పెంచుతుంది. 
* జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేటట్లు చేస్తుంది.
* దాహం తీరుస్తుంది.
* చర్మం, జుట్టు, మాంసము, రక్తము, మేధస్సు, ఎముకలు, మజ్జ, శుక్రము- దీని పరిధిలోకి వస్తాయి. ఆయా అవయవాలు పనితీరును క్రమబద్దం చేస్తుంది.
 
అధికంగా తీసుకుంటే?
కఫ'దోషం పెరుగుతుంది. క్రొవ్వు ఎక్కువ అవుతుంది. స్థూల కాయం, డయాబెటిస్, థైరాయిడ్ వ్యాధులు కలగవచ్చు. అదీ తీపి సంగతి.
తర్వాతి కథనం
జీలకర్రతో పంచదార కలిపి నమిలి తింటే ఏమవుతుంది?