సంతోషం మన సొంతం కావాలంటే..!?
FILE
శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామాలైన నిమోనిక్స్, మెడిటేషన్ లాంటివి నిత్యం సాధన చేయండి. మీ దినచర్యల కొంత కాలాన్ని భగవంతున్ని స్మరించుకోండి. ప్రశాంతత మీ సొంతమవుతుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం నేర్చుకోండి. మనసుకెంతో ఉల్లాసం కలుగుతుంది. మంచి పుస్తకాలను చదవండి. విజ్ఞానంతో పాటు వినోదం మీ పరమౌతుంది. మీకు ఇష్టమైన సంగీతం వినండి.

