పద్మాసన భంగిమ తామరపువ్వును పోలి ఉంటుంది. పద్మాసనం అనేది సంస్కృత పదం నుంచి వచ్చింది. పద్మ అంటే తామరపువ్వు అని, ఆసనా అంటే భంగిమ లేక స్థితి అంటారు.ఆసనాలు ప్రారంభించే ముందుగా.. నేల మీద చాపను గాని మందపాటి కాస్తంత మెత్తటి వస్త్రాన్ని పరుచుకోవాలి.