Thursday, 5 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Fifa World Cup 2018
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 5 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
క్రీడలు
ఇతర క్రీడలు
ఫిఫా ప్రపంచ కప్ 2018
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ : 9 రన్స్‌పై రోహిత్ క్యాచ్ డ్రాప్... ఆపై సెంచరీ బాది ఔట్
Tuesday,July 2, 2019
మితిమీరిన ఆటగాళ్ల సంబరం.. మీడియా మీట్లో ముందు బాటిళ్ళతో...
రెండు దశాబ్దాల తర్వాత విశ్వవిజేతగా.. నాట్యం చేసిన ఫ్రెంచ్ ప్రధాని
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ : ఫ్రాన్స్ వర్సెస్ క్రొయేషియా...
ఫిఫా: హాట్ ఫోజులు-మహిళల్ని జూమ్ చేసి చూపెట్టొద్దు..?
ఫిఫా వరల్డ్ కప్ 2018 : బెల్జియం ఇంటికి.. ఫైనల్స్‌కు ఫ్రాన్స్
Wednesday, July 11, 2018
ఫిఫా వరల్డ్ కప్ : నేడు తొలి సెమీ ఫైనల్ - ఫ్రాన్స్ వర్సెస్ బెల్జియం
Tuesday, July 10, 2018
నిజం చెప్పిందనీ అక్టోపస్‌ను చంపేసి అమ్మకానికి పెట్టారు..
Thursday, July 5, 2018
ఫిఫా నాకౌట్ పోటీలు- 24 ఏళ్ల తర్వాత క్వార్టర్స్ లోకి స్వీడెన్
Wednesday, July 4, 2018
ఫిఫా వరల్డ్ కప్ 2018 : నేటి నుంచి నాకౌట్ పోటీలు
Saturday, June 30, 2018
ఫిఫా వరల్డ్ కప్ 2018 : సెనెగల్‌కు చెక్ - కొలంబియా విన్నర్
Friday, June 29, 2018
సాకర్ ప్రపంచకప్‌లో సంచలనం: జర్మనీ ఓడిపోయింది.. ఫ్యాన్స్ షాక్!
Thursday, June 28, 2018
ఫిఫా వరల్డ్ కప్-అర్జెంటీనా గెలుపు-మారడోనాకు బీపీ పెరిగిపోయింది..
Wednesday, June 27, 2018
టీమ్ ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కామెంటేటర్
Tuesday, June 26, 2018
సాకర్ వరల్డ్ కప్.. ఆకతాయి ముద్దుపెట్టబోతే.. మహిళా జర్నలిస్టు ఏం చేసిందో తెలుసా? (వీడియో)
Tuesday, June 26, 2018
రొనాల్డో కంటే ఆ అమ్మాయే బెస్ట్.. అలాంటి వరల్డ్ కప్ కావాలి : ఆనంద్ మహీంద్రా
Tuesday, June 26, 2018
ఫిఫా ప్రపంచ కప్ : 3-0 తేడాతో రష్యాపై ఉరుగ్వే విజయం
Tuesday, June 26, 2018
ఫిఫా 2018 : పొలాండ్‌పై కొలంబియా విజయం
Monday, June 25, 2018
ఫిఫా 2018 : బెల్జియం గోల్స్ వర్షం... మట్టికరిచిన ట్యునిషియా
Sunday, June 24, 2018
ఫిఫా 2018: కళ్లు చెదిరే గోల్‌తో జర్మనీ సంచలన విజయం
Sunday, June 24, 2018
next news
తాజా వార్తలు
నవంబర్ 5, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుంది?
నవంబర్ 5, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణ అంచనా : ఒంగోలు ప్రాంతం సమీపంలో తీరాన్ని తాకిన తీవ్ర తుఫాను వ్యవస్థ (మురసు తుఫాను), తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా భూభాగంలోకి కదులుతున్నప్పుడు బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది మరింతగా బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది.
9 ఏళ్ల బాలికకు క్లాసులోనే కార్డియక్ అరెస్ట్, కుప్పకూలి మృతి, వీడియో
9 ఏళ్ల చిన్నారి తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలి మరణించిన విషాదకర ఘటన ఢిల్లీ మయూర్ విహార్ లోని ఓ పాఠశాలలో జరిగింది. సీసీటీవీ కెమేరాలో రికార్డయిన దృశ్యాల్లో... బాలిక నడుచుకుంటూ వచ్చి ఉపాధ్యాయురాలికి ఎదురుగా నిలబడింది. అంతలోనే ఏదో అస్వస్థతకు గురవుతున్నట్లు కనిపించింది. అప్పటికప్పుడే వున్నట్లుండి హఠాత్తుగా బిగుసుపోయి నేలమీద ముందుకు పడిపోయింది. వెంటనే టీచర్ స్పందించి చిన్నారిని పట్టుకుని బెంచీపై కూర్చోబెట్టే ప్రయత్నం చేసారు. ఐనా ఆ బాలిక కూర్చోలేకపోయింది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. బాలిక గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేసారు.
మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన 11 మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు
మురసు తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లిలో పెద్దచెరువుకి గండిపడి చెరువులోని చేపలు బైటకు వెళ్లిపోతుండటంతో అవి బైటకు వెళ్లకుండా వలలు వేసేందుకు ఐదుగురు మత్స్యకారులు వెళ్లారు. వలలు వేస్తున్న సమయంలో వరదలో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మరబోటులో వెళ్లగా అది సగం దూరం వెళ్లాక మొరాయించింది. సమాచారం అందుకున్న కొత్తగూడెం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆరుగురు కలిసి మరో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు గైడ్లు రెండు బోట్లలో వారిని కాపాడేందుకు వెళ్లారు.
పిల్లి వల్ల ఓటమిపాలయ్యా, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరు నమ్మొద్దు: వైసిపి చైర్మన్ అభ్యర్థి చింతపల్లి, వీడియో
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటమి పాలైన వైసిపి నాయకులు ఒక్కొక్కరుగా బైటకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా రామచంద్రాపురం మునిసిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసిన వైసిపి అభ్యర్థి చింతపల్లి నాగేశ్వర రావు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అందులో ఆయన మాట్లాడుతూ... అందరికీ నమస్కారమండి. నేను రామచంద్రాపురం మునిసిపల్ చైర్మన్ పదవి కోసం వైసిపి నుంచి పోటీ చేసాను. దగ్గరదగ్గర కోటి రూపాయలు ఖర్చు చేసాను. కానీ ఓడిపోయాను. నా ఓటమికి కారణం ఎవరో కాదు. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన కుమారుడే. మునిసిపల్ వార్డుల్లో ప్రచారానికి రమ్మంటే రాలేదు.
యూట్యూబ్ సాయం : అద్దె ఇంట్లో నకిలీ కరెన్సీ తయారీ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ శివారులోని ఒక అద్దె ఇంట్లో నుంచి నడుస్తున్న నకిలీ కరెన్సీ తయారీ ముఠాను తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి, రూ. 6.78 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు యూట్యూబ్ ట్యుటోరియల్స్, ఇతర సోషల్ మీడియా కంటెంట్‌ను చూసి నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Supriya: #బాలుగీత అందరికీ రిలేట్ అయ్యే సినిమా : సుప్రియ యార్లగడ్డ
నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. ఈ కథ చెప్పినప్పుడు ఎలాగైనా సరే దీన్ని సినిమాగా తీయాలి అనిపించింది. అందరూ రిలేట్ అయ్యే కథ ఇది. చాలామంది జీవితాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. ETV అనేది మంచి కంటెంట్ అందించే ప్లాట్‌ఫామ్. అన్నపూర్ణ నుంచి మేము ఈ కథ చెప్పగానే బాపినీడు గారు వెంటనే చేసేద్దాం అన్నారు. ఆయన ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. చాలా యంగ్ టాలెంట్‌తో చేసిన సినిమా ఇది. తప్పకుండా మేము చాలా మంచి సినిమా తీశాం.
Niharika Konidela: పాకెట్ రాకెట్స్ తో మేమంతా మీ సోషల్ మీడియా, మీ ఇంట్లోకి వచ్చేస్తాం - నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలు.
V.V. Vinayak: వీవీ వినాయక్ ప్రారంభించిన కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం
కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. వి.వి. వినాయక్, హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులు. వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేయగా.. ముహూర్తపు షాట్‌కు నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
Naga Chaitanya: వృషకర్మ కోసం నాగ చైతన్య 'స్వాగ్ ఆఫ్ అర్జున్' సింగిల్‌ను ఆవిష్కరించారు
కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక సాహస థ్రిల్లర్‌లో, మీనాక్షి చౌదరి మరియు స్పర్శ్ శ్రీవాస్తవలతో కలిసి చైతన్య, పురాతన ప్రవచనాలు మరియు అతీంద్రియ శక్తుల మధ్య కాలంతో పోటీ పడతాడు. అతని తీవ్రమైన కొత్త లుక్ మరియు పాట యొక్క వైబ్‌పై అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు, ఇప్పటికే భారీ థియేట్రికల్ పుష్ కోసం పంపిణీ ఒప్పందాలు ఖరారయ్యాయి.
NTR Trailer: ఎన్టీఆర్ లాంచ్ చేసిన ఇట్లు అర్జున ట్రైలర్
కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos