Saturday, 7 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Holi Festival
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 7 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
హోలీ పండుగ
హోలీ రోజున హనుమంతుడి పూజ.. నేతితో దీపమెలిగిస్తే..?
Thursday,March 17, 2022
హోలీ రోజున ఎవరికీ డబ్బు ఇవ్వకండి, ఎవరి దగ్గరా..?
హోలీ పండుగ.. మార్చి 18.. హోలికా దహనం అంటే ఏమిటి?
హోలిక దహన్- చోటీ హోలీ, ఈ పండుగ విశిష్టత ఏమిటి?
భర్త, పిల్లలతో సన్నీ లియోన్ హోలీ సెలబ్రేషన్-photos
హోలీ సంబరాలు... ఒకే ఫ్రేములో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ
Tuesday, March 10, 2020
హోలీ ఆచారాలు మరియు ప్రాముఖ్యత ఏంటి?
Monday, March 9, 2020
గుండెల నిండా హోలీ, ఇది చూస్తే తెలుస్తుంది-video
Monday, March 9, 2020
సురక్షిత హోలీ ఎలా? రంగులను ఎలా చల్లుకుంటారు?
Monday, March 9, 2020
హోలీ పండుగ, ఎలాంటి రంగులు వాడుతున్నారు?
Monday, March 9, 2020
హోలీ వేడుకకు దూరంగా రాంనాథ్ : రాష్ట్రపతి భవన్ ప్రకటన
Thursday, March 5, 2020
కోరలు చాచిన కరోనా వైరస్, హోలీ వేడుకలకు మోడీ దూరం
Wednesday, March 4, 2020
ఆ హోలీ రంగులు శరీరంపై నుంచి తొలగించుకోవడం ఎలా?
Tuesday, March 3, 2020
హోలీ... రంగురంగుకీ ఓ కథ వుంది- Video
Tuesday, March 3, 2020
హోలీ పండుగ ప్రాముఖ్యత ఏమిటి..?
Wednesday, March 20, 2019
హోలీ ఎలా వచ్చిందో తెలుసా?
Monday, March 18, 2019
హోళీ రంగుల్లో ఆ నాలుగు వేటిని సూచిస్తాయో... తెలుసా?
Tuesday, February 27, 2018
హోళిక అనే రాక్షసి అలా చచ్చింది.. అందుకే హోళీ పండుగ వచ్చిందా?
Tuesday, February 27, 2018
హోలీ రంగులు... ప్రతి రంగుకీ ఓ కథ వుంది...
Saturday, February 24, 2018
హోలీ... ఓ శృంగార కథ...
Saturday, February 24, 2018
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. 70.72 శాతం ఓటింగ్ నమోదు.. అగ్రస్థానంలో విశాఖపట్నం
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 70.72 శాతం ఓటింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓటింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ చాలా వరకు ప్రశాంతంగా సాగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, రాజకీయ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ప్రతినిధులను ఎన్నుకునేందుకు గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజలు తుఫానుతో కష్టాలు పడుతుంటే.. జగన్ రాజకీయాలు చేస్తున్నారు.. చంద్రబాబు (video)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తుఫాను సహాయక చర్యలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ, ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలతో పోల్చారు. నవంబర్ 6, శుక్రవారం నాడు బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం, పరుగులెత్తిన ప్రయాణికులు, వీడియో
పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా జిల్లా రాజ్‌పురా సమీపంలో కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రైలు అమృత్ సర్ నుండి పశ్చిమ బెంగాల్ న్యూజల్పాయిగురి వెళ్తుండగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రైలులోని జనరల్ బోగీలకు మంటలు అంటుకున్నాయి. లోకో పైలెట్ అది గమనించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు త్వరత్వరగా మంటలు అంటుకున్న బోగీల నుంచి కిందికి దూకేసారు. అదృష్టవశాత్తూ పగటివేళ ప్రమాదం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బైటపడ్డారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై వుండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్నది రైల్వే అధికారులు విచారిస్తున్నారు.
బాలికపై పొలంలో సామూహిక అత్యాచారం, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న బాధితురాలి వీడియో
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లా ఖైర్ గఢ్ ప్రాంతంలో ఓ దళిత మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన హృదయవిదారక వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నది. బాలికపై అఘాయిత్యం చేసిన తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఐతే ఘటన స్థలానికి ఎవరో వస్తున్నట్లు గుర్తించి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. అక్టోబరు 31న బాలిక బైటకు వెళ్లింది. ఆరోజు పొద్దుపోయిన తర్వాత కూడా ఆమె రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు.
భార్య కళ్ల ముందే హిస్టరీ షీటర్ హత్య.. డీజే సౌండ్ వివాదం, పాత గొడవలే కారణమా?
కర్ణాటక, విజయపురలోని ముండేవాడి ఆసుపత్రి బయట, 32 ఏళ్ల హిస్టరీ షీటర్ (నేర చరిత్ర కలిగిన వ్యక్తి) యాసీన్ థక్కేను అతని భార్య కళ్లముందే కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. పాత కక్షలు, ఇటీవల ఒక స్థానిక కార్యక్రమంలో డీజే సౌండ్ విషయంలో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. విజయపురలోని గంగ్ బావడి ప్రాంతానికి చెందిన యాసీన్ థక్కే, తన భార్య అనారోగ్యంతో ఉండటంతో ఆమెకు చికిత్స చేయించేందుకు ముండేవాడి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. వైద్య పరీక్షల అనంతరం దంపతులు ఆసుపత్రి నుండి బయటకు వస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు యాసీన్‌పై ఒక్కసారిగా దాడి చేశారు.
లేటెస్ట్
Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే
దీపావళి పండుగ రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం వంటి అద్భుత యోగాలు ఏర్పడనున్నాయి. ఎంతో శుభ ఫలాలను అందించగల యోగాల వల్ల మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభం తదితర రాశుల జీవితంలో అదృష్టం, అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. దీపావళి పండుగలో ఏర్పడే గ్రహ యోగాల వల్ల ఈ ఏడాది వివిధ యోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా ఈ పర్వదినం స్వాతి నక్షత్రంతో పాటు ఆయుష్మాన్, సౌభాగ్య యోగాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా తులా రాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు అనే గ్రహాలు, సింహ రాశిలో గురువు, కేతువు, కుజుడు అనే గ్రహాలు కలిసి సంచారం చేస్తున్నాయి. బుధుడు, శుక్రుడి స్థితి వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. ఇలాంటి అద్భుత యోగాలు దీపావళి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయి.
Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?
దీపాల పండుగ అయిన దీపావళిని చాలా మంది కేవలం వేడుకకు సంబంధించిన రోజుగానే భావిస్తారు. కానీ దీపావళి పండుగ మన ఇంట్లోనూ, జీవితంలోనూ సంతోషాన్ని, మంగళాన్ని, సంపదను శాశ్వతంగా ఉండేలా చేసే అద్భుతమైన పర్వదినం. ఇది మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే రోజుగా భావిస్తారు. ఈ రోజున తెలియకుండా ఈ తప్పులను చేయకూడదు. దీపావళి పండుగ అనేది మన ఇంట్లోనూ, జీవితంలోనూ ఉన్న అజ్ఞానం, దుఃఖం అనే చీకటిని తొలగించి, మేలు, సంతోషం, అభివృద్ధి, సంపద వంటి వాటిని ప్రసాదించేందుకు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి శక్తివంతమైన రోజుగా దీపావళి రోజును భావిస్తారు. అందువల్ల ఈ రోజున చేసే పూజలు, దానధర్మాలు, పూజా కార్యక్రమాలు మనకు ఎంతో గొప్ప ఫలితాలను, పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని నమ్మకం.
దీపావళి 2026.. ఏ రోజున జరుపుకోవాలి.. దీపాలను వెలిగించడం ఎందుకంటే?
దీపావళిని ఈ ఏడాది నవంబర్ 8, ఆదివారం నాడు జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, అమావాస్య తిథి నవంబర్ 8న ఉదయం 11:27 గంటలకు ప్రారంభమై, నవంబర్ 9న మధ్యాహ్నం 12:31 గంటలకు ముగుస్తుంది. నవంబర్ 8న సాయంత్రం వేళ (ప్రదోష కాలంలో) అమావాస్య తిథి ఉండటం వల్ల, లక్ష్మీ-గణేశ పూజకు ఇదే సరైన రోజు. దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పండుగ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి శ్రీ లక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు. దీపాలను వెలిగిస్తారు. తమ ఇళ్లను అలంకరించుకుంటారు. మిఠాయిలను పంచుకుంటారు.
ధన త్రయోదశి నాడు ఈ 5 పనులు తప్పక చేయండి
ధన త్రయోదశి నాడు బంగారం కొనకపోతే ఏమవుతుంది? ఈ 5 పనులు చేస్తే చాలు. మొదటిది ఇల్లు, పూజా గది శుభ్రం చేసి, గుమ్మం ముందు ముగ్గు వేయండి. రెండవది, ఆరోగ్య దేవుడు ధన్వంతరిని స్మరించండి. ధనియాలు, బెల్లం నైవేద్యం పెట్టండి. మూడవది, సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీ కుబేర పూజ చేయండి. నాలుగవది, ఇంటి బయట దక్షిణ దిశగా యమదీపం వెలిగించండి. కుటుంబానికి అకాల మృత్యు భయం తొలగాలని ప్రార్థన చేయండి. ఒక కొత్త చీపురు, ఇత్తడి పాత్ర, లేదా ధనియాలు కొనండి.
06-11-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులొద్దు
మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. గతంలో ప్రారంభించిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ పని, విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించండి. వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు. కొంతకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం అందే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత పాటించడం మంచిది.
Home
Horoscope
Shorts
Photos
Videos