మంగళవారం, 3 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
CVR
Last Updated :
మంగళవారం, 31 మార్చి 2015 (14:21 IST)
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది..!
రాము: 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే!'
టీచర్: అందుకే స్కూలుకి నెలకు 29 రోజులు సెలవులు పెట్టకుండా, రోజూ రమ్మనేది. నేనేరా మీ క్లాస్ టీచర్ని..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత
భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్(హెచ్‌సిసిబి ), దాని ప్రధాన సిఎస్ఆర్ కార్యాచరణ కార్యక్రమం, ప్రాజెక్ట్ షైన్ కింద ఉమ్మడి కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంతో ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయు)పై సంతకం చేసింది. తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్- జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ కోయ శ్రీ హర్ష, ఐ.ఏ.ఎస్. మరియు హెచ్‌సిసిబి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్) హెడ్ శ్వేతా పునీత, సీనియర్ అధికారులు, కమ్యూనిటీ వాటాదారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?
టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. రైతుల వద్ద కిలో టమోటాను వ్యాపారులు కేవలం రూ. 4కే అడుగుతున్నారు. దీనితో పండించిన పంట గిట్టుబాటు ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు కిలో టమోటాలు రూ. 4కి కొనుగోలు చేసి వాటిని మార్కెట్లోకి వచ్చేసరికి రూ. 15కి అమ్ముతున్నారు. అటు రైతులను ఇటు ప్రజలను వ్యాపారులు కొల్లగొడుతుండటంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టమోటాలను కోసేందుకు కూలీ, వాటిని రవాణా చేసేందుకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇటు చూస్తే గిట్టుబాటు ధర రాకపోవడంతో చాలామంది రైతులు టమోటాలను కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు.
పెళ్లికి అడ్డు వస్తున్నాడనీ ప్రియుడుని హత్య చేసిన టీవీ నటి
బెంగుళూరు నగరంలో దారుణం జరిగింది. తన పెళ్లికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో తన ప్రియుడుని టీవీ నటి హత్య చేసింది. ఈ హత్య జరిగిన 12 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. బెంగళూరులోని మంజునాథనగర్‌లో చోటుచేసుకుంది.
నేపాల్ సరిహద్దుల్లో మనీ డెన్ కీపర్ ప్రణయ్ ప్రకాశ్ అరెస్టు
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న కట్టా ప్రణయ్ ప్రకాశ్‌ను సిట్ అధికారులు నేపాల్ సరిహద్దుల్లోని సోనౌలీ చెక్ పోస్టు వద్ద అరెస్టు చేశారు. గత వైకాపా ప్రభుత్వం జరిగిన ఈ స్కామ్‌లో ప్రణయ్ ప్రకాశ్ ఏ-52 నిందితుడుగా ఉన్నారు. లుక్ ఔట్ నోటీసులు జారీ కావడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత స్థానిక మహారాజ్ గంజ్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం స్కామ్‌లో వచ్చిన డబ్బును ఓ ఇంటిలో భద్రపరిచారు. ఈ మనీ డెన్‌కు ప్రణయ్ ప్రకాష్ కీపర్‌గా వ్యవహరించారు.
అబ్రక దబ్ర అంటూ ట్రంప్ ఇరాన్ మ్యాజిక్, ఖమేనీ కనబడకుండా పోయాడు, ప్రపంచ నేతలు ఆశ్చర్యం
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మృతి చెందాడు. దీనిపై సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్ వస్తున్నాయి. ఎవరికి తోచినట్లు వారు మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిలో ఓ మీమ్ మరింత పాపులర్ అవుతోంది. ఆ వీడియోలో... ఖమేనీ స్టేజిపై వున్న కుర్చీలో కూర్చుని వున్నాడు. Trump Iran Magic పేరున్న నేమ్ ప్లేట్ వేదికకు వెనుక వైపు వుండగా.. ప్రపంచ నేతలు చూస్తూ వుండగానే ట్రంప్ ఓ ఎర్రటి గుడ్డను తీసుకుని ఖమేనీపై కప్పాడు. అనంతరం అబ్రకా దబ్ర అని గుడ్డ తీసేసాడు. ఆశ్చర్యం... గుడ్డ తీయగానే కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఓ రాత్రికి రేటెంత? సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన రేణూ దేశాయ్
ఓ రాత్రికి రేటు ఎంత అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు పోకిరీలు అడిగిన ప్రశ్నకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో కొంతమంది అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంతకాలంగా కొంతమంది నెటిజన్లు సామాజిక మాధ్యాల్లో పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా తనపై కామెంట్లు పెడుతున్న నాలుగు సోషల్ మీడియా ఖాతాలపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Srinath Maganti: శోభనం రోజే వాంతి చేసుకుంటే మెన్షన్ హౌస్ మల్లేష్ ఏం చేశాడు?
ఈమధ్య మట్టివాసన పేరుతో పల్లెటూరి కథలను తీసుకుని సినిమాలు తీయడం జరుగుతోంది. అలాంటి కోవలో బాలక్రిష్ణ తాగే మేన్షన్ హౌస్ మందు పేరుతో టైటిల్ చేసుకుని మెన్షన్ హౌస్ మల్లేష్ గా సినిమా తీశారు. శ్రీనాథ్ మాగంటి హీరోగా గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్ నటించారు. బాల సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా శోభనం రోజే పెద్ద ఫ్లెక్సీ పెట్టి హడావుడి చేశారు.
Heba Patel: సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రేపు ఉదయం 10 గంటలకు
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు నుంచి వస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ 'రేపు ఉదయం 10 గంటలకు'. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో విడుదలవుతోన్న చిత్రమిది. మార్చి 3, మంగళవారం ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్
ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి తదుపరి షెడ్యూల్ అంటార్కిటికాలో జరగనుంది. ఈ షెడ్యూల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసని సెట్లో యాక్షన్ ఎపిసోడ్ టెక్నికల్ కోణంలో బ్లూమేట్ ద్వారా చిత్రీకరించారు. పురాణాల్లోని దేశదేశాల తిరుగుతూ సాగే కథతో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో వారణాసి వుంటుందని గతంలో దర్శకుడు చెప్పాడు.
Peddi sekaṇḍ siṅgil: పెద్ది సెకండ్ సింగిల్ రై రై రారా.. అంటూ రామ్ చరణ్ గ్రేస్ పెంచాడా !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా 'పెద్ది' తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ఎపిక్ స్కేల్లో తెరకెక్కిస్తూ, రామ్ చరణ్‌ను పూర్తిగా రగ్గడ్ అవతార్‌లో చూపిస్తున్నారు.