బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ జోకులు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (16:50 IST)

సోషల్ మీడియా జోక్స్.. పెళ్ళయ్యాక అవన్నీ మానేయాలి

గర్ల్ ఫ్రెండ్ : ''డియర్.. పెళ్లయ్యాక నువ్వు సిగరెట్ పీల్చడం, మందు తాగడం మానేయాలి'' బాయ్‌ఫ్రెండ్ : "ఓకే డార్లింగ్... మరి నువ్వేం మానేస్తావ్..?'' గర్ల్ ఫ్రెండ్ : ''పెళ్ళి చేసుకోవడమే మానేస్తా డియర్..!

గర్ల్ ఫ్రెండ్ : ''డియర్.. పెళ్లయ్యాక నువ్వు సిగరెట్ పీల్చడం, మందు తాగడం మానేయాలి''
 
బాయ్‌ఫ్రెండ్ : "ఓకే డార్లింగ్... మరి నువ్వేం మానేస్తావ్..?'' 
 
గర్ల్ ఫ్రెండ్ : ''పెళ్ళి చేసుకోవడమే మానేస్తా డియర్..!"
 
బాయ్‌ఫ్రెండ్.. షాక్....!