సంబంధిత వార్తలు
- పెళ్లికి ముందే సవాలక్ష షరతులు.. ఉమ్మడి కుటుంబాలు వద్దంటున్న మగువలు..
- అందంలో ఎవరు టాప్..? కేరళ అమ్మాయిలా.. తమిళ అమ్మాయిలా?
- కట్నం వల్ల లాభాలెన్నో.. బోధిస్తున్న బెంగళూరు కళాశాల.. అందవిహీనంగా ఉన్న అమ్మాయిలకు?
- బెజవాడలో ఫాస్టర్ రాసలీలలు: అమ్మాయిలతో సన్నిహితంగా వుంటూ...
- ఆడవారి పట్టీల వెనుక దాగి ఉన్న రహస్యం...
ఇలా చేస్తే అమ్మాయిలు ఈజీగా పడిపోతారట...
ఈ రోజు అమ్మాయిలు, అబ్బాయిలలో మొదటగా చూసేది అందం. అంటే వీరు ఎలా ఉన్నారు.. ఎలాంటి అలవాట్లు లాంటివి అన్నీ చూస్తుంటారు. ఇతర దేశాలలో చాలామంది అమ్మాయిలపైన అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు అని రీసెర్చ్ చేయగా ఎక్కువమంది అమ్మాయిలు చెప్పిన ఆసక్తికరమైన వ
ఈ రోజు అమ్మాయిలు, అబ్బాయిలలో మొదటగా చూసేది అందం. అంటే వీరు ఎలా ఉన్నారు.. ఎలాంటి అలవాట్లు లాంటివి అన్నీ చూస్తుంటారు. ఇతర దేశాలలో చాలామంది అమ్మాయిలపైన అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు అని రీసెర్చ్ చేయగా ఎక్కువమంది అమ్మాయిలు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.
అబ్బాయిలు షేవింగ్ విషయంలో గెడ్డాం తీసేసి, మీసాలు మాత్రమే ఉంచుకుంటే అమ్మాయిలకు ఎక్కువగా అట్రాక్టివ్‌గా కనబడరట. గెడ్డం, మీసాలు రెండూ పెంచుకోవాలి. గెడ్డం మీసాలు ఉంచుకోవడం నచ్చని వారు గెడ్డం, మీసాలు రెండూ తీసేయాలి. ఇలా ఉంటే అమ్మాయిలకు అబ్బాయిలు ఈజీగా నచ్చుతారని సర్వేలో తేలింది. ఈ రెండు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఎంచుకోవాలి. అలాగే అమ్మాయిల ముందు అబ్బాయిలు ఇగోతో ఉండకుండా అమ్మాయిలను పొగడటం లాంటివి చేయాలి. ఇలా చేస్తే చాలా ఈజీగా అమ్మాయిలు ఆకర్షితులవుతారట.
