శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 30 సెప్టెంబరు 2017 (16:19 IST)

ఆడవారి పట్టీల వెనుక దాగి ఉన్న రహస్యం...

భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఎన్నో ఆచారాలు మనకు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ ఆచారాల వెనుక గొప్ప సైన్స్ దాగి ఉందని చాలా మందికి తెలియదు. కాళ్ళకు అలంకరణ కోసమే పట్టీలు ధరిస్తారని అందరూ అనుకుంటుంటారు. ఎక్కువ

భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఎన్నో ఆచారాలు మనకు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ ఆచారాల వెనుక గొప్ప సైన్స్ దాగి ఉందని చాలా మందికి తెలియదు. కాళ్ళకు అలంకరణ కోసమే పట్టీలు ధరిస్తారని అందరూ అనుకుంటుంటారు. ఎక్కువమంది బాలికలు, మహిళలు వెండి పట్టీలను ధరిస్తారు. కొందరు బంగారు పట్టీలను ధరిస్తుంటారు. 
 
పట్టీలను వేసుకోవడం వల్ల పట్టీలు వారి మడమలను తాకుతూ ఉంటాయి. ఇలా ఉండటం వల్ల వారి కాలి ఎముకలు ధృఢంగా ఉంటాయి. కాళ్ళ పట్టీల నుంచి వచ్చే శబ్దం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని కూడా తరిమేస్తుంది. కాళ్ళపట్టీలు వేసుకుని ఇంట్లో శబ్దం చేస్తూ నడిస్తే  దేవతలకు ఆహ్వానం పలికినట్టేనని పురాణాలు చెబుతున్నాయి.