శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (10:27 IST)

బెజవాడలో ఫాస్టర్ రాసలీలలు: అమ్మాయిలతో సన్నిహితంగా వుంటూ...

బెజవాడలో ఫాస్టర్ రాసలీలల బాగోతం బయటపడింది. దొంగబాబాల బాగోతం రోజుకకటి బయటపడుతున్న తరుణంలో బెజవాడలో క్రిస్టియన్ సంఘాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 'జీసస్ మిరాకిల్స్' పిరిట చర్చి నడుపుతూ, తెలుగ

బెజవాడలో ఫాస్టర్ రాసలీలల బాగోతం బయటపడింది. దొంగబాబాల బాగోతం రోజుకకటి బయటపడుతున్న తరుణంలో బెజవాడలో క్రిస్టియన్ సంఘాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 'జీసస్ మిరాకిల్స్' పిరిట చర్చి నడుపుతూ, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సభలు, సమావేశాలు నడుపుతూ వస్తున్న  ప్రదీప్ కుమార్ రాసలీలలను మరో పాస్టర్ బయటపెట్టారు. 
 
అమ్మాయిలతో ప్రదీప్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఓ హోటల్ గదిలో మద్యం తాగుతున్న దృశ్యాలతో వెలుగులోకి వచ్చిన వీడియోలు కలకలం రేపుతున్నాయి. 'జీసస్ మిరాకిల్స్' పేరిట ప్రదీప్ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ కూడా ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. అమ్మాయిలతో రాసలీలలు నడుపుతూ.. అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడంటూ మరో పాస్టర్ ఆరోపించారు.