Saturday, 29 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Ashwini Sree 8245.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 29 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
-
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
-
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
-
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
-
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
-
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
-
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
-
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
-
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
-
నటి అశ్వినిశ్రీ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి, కారణం అదేనా?
ఓ డాక్టర్ జిమ్‌లో వ్యాయామం చేస్తూనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. మోకాళ్లపై కూర్చుని వ్యాయామం చేస్తుండగా తీవ్ర అసౌకర్యానికి గురై ముందుకు పడిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డయ్యింది. అస్సాంలోని నగావు ప్రాంతంలోని జిమ్ లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకున్నది. కాగా అతిగా వ్యాయామం చేయడం వల్లనే ఆయన గుండెపోటుకి గురై చనిపోయి వుండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అతి వ్యాయామం గుండెపోటుకి దారి తీస్తుందా? అవును, అతిగా లేదా మీ శరీర సామర్థ్యానికి మించి వ్యాయామం చేయడం వల్ల గుండెపోటు... హార్ట్ ఎటాక్ లేదా హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
వాడు మరో అమ్మాయిని చేసుకుని వెళ్లిపోయాడు, కావాలంటే నన్ను చేసుకో: కోడలితో మామయ్య
బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతికి విక్రమ్ రాయ్ అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అనంతరం ఆమెను శారీరకంగా లొంగదీసుకుని రెండు నెలలు ఆమెతో గడిపాడు. ఆ తర్వాత పత్తా లేకుండా వెళ్లిపోయాడు. అతడి చిరునామా తెలుసుకుని బాధితురాలు వారి ఇంటికి వచ్చింది. విక్రమ్ రాయ్ తండ్రి, అతడి సోదరుడు ఇంటి దగ్గరే వున్నారు. విక్రమ్ రాయ్ తనకు చేసిన అన్యాయం గురించి బాధితురాలు వారితో మొరపెట్టుకున్నది. అదంతా విన్న విక్రమ్ తండ్రి... వాడు మరో అమ్మాయిని పెళ్లాడి అస్సాం వెళ్లిపోయాడు. ఇక రాడు కూడా.
కొత్త కారు కొన్న ఆనందంలో పూజకు వచ్చిన కుటుంబంలో పెను విషాదం
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి వద్ద విషాదం చోటుచేసుకుంది. కొత్త కారుకు పూజ చేస్తుండగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొత్త కారు కొన్న ఆనందంలో పూజకు వచ్చిన కుటుంబ సభ్యుల్లోని ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అంబటి రాంబాబు గుండెకి రెండు స్టెంట్లు, ఆసుపత్రి ఐసీయూలో వుంచి చికిత్స
వైసిపి నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పరీక్షించిన వైద్యులు గుండెకి సమస్య వున్నట్లు కనుగొన్నారు. దీనితో రెండు స్టెంట్లు వేసి ఐసీయులో వుంచి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వున్నట్లు వైద్యులు తెలియజేసారు. ఇంకొన్నిరోజులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన అనంతరం జనరల్ వార్డుకి తరలించి చికిత్స అందిస్తామని వైద్యులు తెలియజేసారు. అంబటి రాంబాబుకి వైసిపిలో ఫైర్ బ్రాండ్ పేరున్నది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటుంటారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన కసరత్తు.. క్లీన్ స్వీప్‌కు రంగం సిద్ధం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన పార్టీ సన్నాహాలను ముమ్మరం చేసింది. వంద శాతం విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీ, పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ యువజన విభాగాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పార్టీ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలలో సిద్ధంగా ఉందని తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌కు అధునాతన చికిత్స
చెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.
Home
Horoscope
Shorts
Photos
Videos