Friday, 24 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Faria Abdullah 7274.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 24 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి ఫరియా అబ్దుల్లా
నటి ఫరియా అబ్దుల్లా
-
Actress Faria Abdullah
-
Actress Faria Abdullah
-
Actress Faria Abdullah
-
Actress Faria Abdullah
-
Actress Faria Abdullah
-
Actress Faria Abdullah
-
Actress Faria Abdullah
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న కేంద్రం : సోనియా గాంధీ
విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం దేశ శత్రువుల్లా చూస్తోందని, విద్యార్థుల ధైర్యానికి ప్రభుత్వం జవాబుదారీతనంతో స్పందించాల్సిందిపోయి, లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంతో అణచివేస్తోందని విమర్శించారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో లోపాలు, విద్యా సంస్కరణల కోసం విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం వారిని దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులుగా చూస్తోందని విమర్శించారు.
విద్యార్థులపై పల్లెట్ గన్లు ప్రయోగించలేదా.. ఇదిగో రుజువు.. కళ్లుపెట్టుకుని చూడండి : రాహుల్
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యతిరేకంగా ఛలో పార్లమెంట్ పేరుతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీపై ఢిల్లీ పోలీసులు తమ లాఠీ ఝుళిపించిన విషయం తెల్సిందే. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆందోళనకారులపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. ఆందోళనకారులపై పల్లెట్ గన్లను ప్రయోగించలేదంటూ కేంద్రం అబద్ధాలు చెబుతోందని ఆయన ఆరోపించారు. పైగా, పెల్లెట్లు తగిలి గాయపడిన సాహిల్ అనే బాధితుడుని పక్కనబెట్టుకుని ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)
అటవీ- వన్యప్రాణుల నిర్వహణ కార్యకలాపాల కోసం పార్వతీపురానికి తరలిస్తున్న కుంకీ ఏనుగులకు, అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, వన్యప్రాణుల శాఖ మంత్రి శుక్రవారం ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ఆ ఏనుగులపై పూల రేకులు చల్లి స్వాగతం పలకడమే కాకుండా, వాటికి ఆహారాన్ని కూడా తినిపించారు. కుంకీ ఏనుగుల సంరక్షణను సక్రమంగా చూసుకోవాలని, పార్వతీపురం వాతావరణానికి అవి అలవాటు పడేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రసూతి సెలవుల తర్వాత విధులకు న్యూస్ రీడర్.. ఆ బాబుకు మధురమైన క్షణం.. ఎలా? (video)
ప్రసూతి సెలవుల తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరడం అనేది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. ప్రసూతి సెలవుల అనంతరం మహిళల మనసులో ఒక వైపు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాలనే ఉత్సాహం ఉంటే, మరోవైపు సమయం కాస్త నెమ్మదిగా సాగితే బాగుండునని అనిపిస్తుంది. అలాగే ఓ న్యూస్ రీడర్‌కు చెందిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రసూతి సెలవుల అనంతరం ఆమె ఆఫీసుకు వెళ్తుంటే దుఃఖంతో ఏడుపును ఆపుకోలేకపోయింది. ఉద్యోగం చేసే తల్లిగా ఆమె బాధ్యత మొదలవుతుండటం ఓవైపు.. మరోవైపు తన బిడ్డను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి.
రాజ్యమా ఉలికిపడు... ప్రధాని మోడీకి కేటీఆర్ హెచ్చరిక
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ గట్టి హెచ్చరిక చేశారు. నేపాల్ దేశంలో యువత తలచుకుంటే ప్రభుత్వం గద్దె దిగిపోయిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యమా ఉలికిపడు ఉంటూ గర్జించారు. మారుతున్న కాలానికి తగినట్టుగా యువత స్వరం మారుతోందని, నవతరం ఆలోచనలతో దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందన్నారు. యువత తలచుకుంటే నేపాల్‌లో ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో కూడా పాలకలను యువత, ప్రజలు తరిమి కొట్టిన చరిత్ర ఉందని, అందువల్ల పాలకులైన వారు యువతను విమర్శించవద్దని ఆయన అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్‌లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్‌తో భుజం సర్జరీ
ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల భుజం కండరంలో తీవ్రమైన, కోలుకోలేని గాయంతో బాధపడుతున్న 97 ఏళ్ల వృద్ధుడికి చెన్నై క్రోంపేటలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ద్వారా, వైద్యులు అతని భుజంలో సహజంగానే గాలి పోయే ఒక ప్రత్యేక బెలూన్ను అమర్చి, అతని నొప్పిని తగ్గించి, చేయి పనితీరును పునరుద్ధరించారు.
క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి
శస్త్రచికిత్స రంగంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లోని స్మైల్ ట్రైన్ ఇండియాకు చెందిన రెండు క్రియాశీల భాగస్వామ్య ఆసుపత్రుల నెట్వర్క్ 8,000కు పైగా ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఇది చికిత్స నుండి దృష్టిని మళ్ళించి, ముందస్తు నిర్ధారణ, అవగాహనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి) అవగాహన దినోత్సవంగా(WCAD) జూలై 20న పాటిస్తున్నారు
Home
Horoscope
Shorts
Photos
Videos