Thursday, 15 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Gopika Udayan 7939.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 15 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి గోపికా ఉదయన్
నటి గోపికా ఉదయన్
-
నటి గోపికా ఉదయన్
-
నటి గోపికా ఉదయన్
-
నటి గోపికా ఉదయన్
-
నటి గోపికా ఉదయన్
-
నటి గోపికా ఉదయన్
-
నటి గోపికా ఉదయన్
-
నటి గోపికా ఉదయన్
-
నటి గోపికా ఉదయన్
-
నటి గోపికా ఉదయన్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
పోలవరం సాగునీటి ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
పోలవరం సాగునీటి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మట్టి-రాతిపూరక ఆనకట్ట నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణులతో కూడిన నలుగురు సభ్యుల బృందం బుధవారం తనిఖీ చేసింది. రిచర్డ్ డోనెల్లీ, జియాన్ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్‌బర్గర్, డేవిడ్ పాల్ సభ్యులుగా ఉన్న ఈ బృందం, నిర్మాణ పురోగతిని, గత తనిఖీల సందర్భంగా చేసిన సిఫార్సుల అమలును సమీక్షించింది.
ముందుచూపుతో వ్యవహరించడం మంచిది.. సీజేపీ నాయకులను అరెస్టుపై జగన్ కామెంట్స్
కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల అరెస్టులు పరిస్థితిని మరింత దిగజార్చుతాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ప్రవేశించినందుకు సీజేపీ నాయకులను అరెస్టు చేయడంపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుధవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పందించారు.
జనసేన పార్టీలో వంగవీటి రాధా... విజయవాడ మేయర్ అభ్యర్థి?
విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ అలియాస్ రాధాకృష్ణ ఎట్టకేలకు జనసేన పార్టీ జెండా కప్పుకున్నారు. ఆయన బుదవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
వివేకా హత్య కేసులో ఈడీ విచారణ - నేడు అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదా?
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ముఖ్యంగా, ఈ హత్యకు రూ.40 కోట్ల డీల్ కుదిరింది. ఈ నిధులపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులోభాగంగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరినీ ఒక్కొక్కరిగా పిలిచి విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో వైకాపా లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డిని కూడా బుధవారం సుధీర్ఘంగా విచారణ జరిపారు. హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయంలో ఏకంగా 7 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. వివేకా హత్యకు కీలక కుట్రదారులు వెచ్చించాలనుకున్న రూ.40 కోట్ల మూలాలు, ఆ లావేదీలతో అవినాశ్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఆయన ప్రధానంగా విచారణ జరిగినట్టు సమాచారం.
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు - మృతుడి భార్య - ప్రియుడికి మరణశిక్ష
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసిన కేసులో ఆయన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు స్థానిక కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో 126 విచారణల తర్వాత 22 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం
హైదరాబాద్: హైదరాబాద్, యావత్ తెలంగాణలో మధుమేహం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, అదుపులో లేని బ్లడ్ షుగర్ స్థాయిల వల్ల కలిగే సమస్యలపై అవగాహన పెంచుకోవడం ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నుండి వెలువడిన ఇటీవలి గణాంకాలు ఈ సవాలు తీవ్రతను సూచిస్తున్నాయి. తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 24.5% మందికి, మహిళలలో 19.6% మందికి అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నాయని లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.
వాముతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
వాముని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos