Thursday, 3 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Hrithika Srinivaa 8161.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 3 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి హృతికా శ్రీనివాస్
నటి హృతికా శ్రీనివాస్
-
నటి హృతికా శ్రీనివాస్
-
నటి హృతికా శ్రీనివాస్
-
నటి హృతికా శ్రీనివాస్
-
నటి హృతికా శ్రీనివాస్
-
నటి హృతికా శ్రీనివాస్
-
నటి హృతికా శ్రీనివాస్
-
నటి హృతికా శ్రీనివాస్
-
నటి హృతికా శ్రీనివాస్
-
నటి హృతికా శ్రీనివాస్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ షాక్ తగిలి మృతి చెందిన అభిమాని ఫ్యామిలీకి రూ. 5 లక్షల సాయం
అమలాపురంలో బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రేమ్ కుమార్ అనే అభిమాని మరణించాడు. అతడి మరణంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఓ ప్రకటనలో ఆయన తెలియజేసారు. ఆ అభిమాని కుటుంబానికి అండగా వుంటామని తెలియజేసారు. జీవితం ఎంతో అమూల్యమైనదనీ, ర్యాలీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు స్వీయభద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఆ కుటుంబానికి పార్టీ తరపున రూ. 5 లక్షల సాయం అందించారు.
ఉజ్జయిని శ్మశానంలో లేడీ అఘోరి అరాచకాలు, అరెస్ట్ చేసిన పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య మెడలో పుర్రెలు వేసుకుని హల్చల్ చేసిన లేడీ అఘోరి ఒక్కసారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని శ్మశాన వాటికలో కనిపించింది. చేతిలో కత్తి పట్టుకుని మండుతున్న శవం నుంచి ఒక పదార్థాన్ని తీసి... ఇది చాలా వేడిగా రుచిగా వుందంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియోను ఇన్ స్టాగ్రాంలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. హిందూ మతపెద్దలు ఈ చర్యను ఖండించి, పోలీసులకు ఫిర్యాదు చేసారు. అఘోరీ చర్యలు హిందూ మతాన్ని కళంకితం చేసేవిగా వున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో స్థానిక నగర పోలీస్ సూపరిండెంట్ పుష్ప ప్రసాద్ లేడీ అఘోరీని అరెస్టు చేసారు.
క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీతో అంబులెన్స్ సేవలు
ఆంధ్రప్రదేశ్, అత్యవసర అంబులెన్స్ సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా చేయడానికి క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని ఉపయోగించడానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర క్వాంటం మిషన్ కింద ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీని అమలు కోసం గుంటూరును మొదటి జిల్లాగా ఎంపిక చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టులో గుంటూరు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 67 అత్యవసర అంబులెన్స్‌లు పాల్గొంటాయి. అంబులెన్స్‌లను మోహరించే, మార్గనిర్దేశం చేసే విధానాన్ని మెరుగుపరచడానికి అధునాతన కంప్యూటింగ్‌ను ఉపయోగించడమే లక్ష్యంగా ఉన్న ఈ కార్యక్రమంపై నాలుగు స్టార్టప్ కంపెనీలు పనిచేస్తున్నాయి.
ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్ హైదరాబాద్‌ను నిర్వహిస్తోన్న ఫిటిస్తాన్
హైదరాబాద్: అభిరుచి, మహోన్నత లక్ష్యంతో నడిచే భారతదేశపు అతిపెద్ద ఫిట్‌నెస్ కమ్యూనిటీ అయిన ఫిటిస్తాన్, ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్‌ను సెప్టెంబర్ 27న గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ రెండవ ఎడిషన్ గన్నర్స్ సోల్జరథాన్‌ను ఆర్టిలరీ రెజిమెంట్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గన్నర్ల ధైర్యం, నిబద్ధత, త్యాగాలను గుర్తిస్తూ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి వ్యవస్థాపకురాలు శిల్పా భగత్ మాట్లాడుతూ, గన్నర్స్ సోల్జరథాన్ అనేది ఒక లోతైన ఉద్దేశ్యంతో కూడిన ఫిట్‌నెస్ వేడుక. ఆర్టిలరీ రెజిమెంట్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీనిని నిర్వహిస్తున్నాము
Melbourne Street: మెల్బోర్న్ స్ట్రీట్‌లో దీపం పెట్టిన మహిళ.. వీడియో వైరల్
మెల్బోర్న్ పశ్చిమ శివారు ప్రాంతమైన టార్నీట్లోని నోస్లీ అవెన్యూలో ఉన్న ఒక కూడలి వద్ద, ఒక మహిళ చిన్న దీపాన్ని ఉంచుతున్న దృశ్యాలున్న వీడియో విమర్శలకు దారితీసింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోలో, సదరు మహిళ దీపాన్ని తీసుకుని వచ్చి కూడలి వద్ద రోడ్డు మధ్యలో ఉంచడం కనిపిస్తుంది. ఈ సమయంలో ఆమెతో పాటు ఒక వ్యక్తి కూడా ఉన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్‌వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos