Wednesday, 14 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Mohana Sree 7671.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 14 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
మోహనశ్రీ ఫోటోలు
మోహనశ్రీ ఫోటోలు
-
మోహనశ్రీ ఫోటోలు
-
మోహనశ్రీ ఫోటోలు
-
మోహనశ్రీ ఫోటోలు
-
మోహనశ్రీ ఫోటోలు
-
మోహనశ్రీ ఫోటోలు
-
మోహనశ్రీ ఫోటోలు
-
మోహనశ్రీ ఫోటోలు
-
మోహనశ్రీ ఫోటోలు
-
మోహనశ్రీ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
Amaravati: 2028-29 ప్రారంభం నాటికి అమరావతికి రైలు సౌకర్యం
రూ.2,047 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 57 కిలోమీటర్ల రైల్వే లైన్ ద్వారా, 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభం నాటికి అమరావతికి రైలు సౌకర్యం లభించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదిత మార్గం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఎర్రుపాలెంను, గుంటూరు సమీపంలోని నంబూరుతో కలుపుతూ అమరావతి రాజధాని ప్రాంతం గుండా వెళ్తుంది. రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా విభజించింది. మొదటి మూడు ప్యాకేజీలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉండగా, నాలుగో ప్యాకేజీకి బిడ్లు ఆహ్వానించబడ్డాయి. భూసేకరణ, అవసరమైన అనుమతులపై ఆధారపడి, నిర్మాణ పనులు పూర్తి కావడానికి సుమారు రెండేళ్లు పట్టవచ్చని అంచనా.
మంచినీళ్ల బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేటలో ఓ విషాదకర ఘటన జరిగింది. మంచినీళ్ల బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
భర్త, అత్తమామల వరకట్నం వేధింపులు.. ఉరేసుకుని ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలోని బీహెచ్‌పీవీ ప్రాంతంలో, అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేక 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం, బీహెచ్‌పీవీ ప్రాంతానికి చెందిన గుడు సాధు రావు కుమార్తె శ్రీవాణికి 2022లో మల్ల ముకుంద విజయ్‌తో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. గత కొద్ది రోజులుగా శ్రీవాణి భర్త విజయ్, అత్త సత్యవతి, మామ పైడి కృష్ణ అదనపు కట్నం కోసం ఆమెను వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ - 3 దశల్లో పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా, తొలి దశ పోలింగ్ అక్టోబరు 28వ తేదీన, రెండో దశ పోలింగ్ నవంబరు 26వ తేదీన, మూడో దశ పోలింగ్ డిసెంబరు 2వ తేదీన జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు: జనసేన-తెదేపా మధ్య లుకలుకలు మొదలయ్యాయా?
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఐతే కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదరలేదనే ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెదేపా చీఫ్ చంద్రబాబుతో భేటీ వాయిదా పడింది. దీనికి కారణాలు వున్నాయంటున్నారు. జనసేన పార్టీ కోరుతున్న స్థానాలకు సంబంధించి జాబితాను తెదేపాకు పంపించిన తర్వాత జనసేన గెలుపు అవకాశాలున్న ప్రాంతాలను రిజర్వేషన్ ఖాతాలోకి నెట్టేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై జనసేన నాయకులు గుర్రుగా వున్నట్లు చెప్పుకుంటున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం
హైదరాబాద్: హైదరాబాద్, యావత్ తెలంగాణలో మధుమేహం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, అదుపులో లేని బ్లడ్ షుగర్ స్థాయిల వల్ల కలిగే సమస్యలపై అవగాహన పెంచుకోవడం ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నుండి వెలువడిన ఇటీవలి గణాంకాలు ఈ సవాలు తీవ్రతను సూచిస్తున్నాయి. తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 24.5% మందికి, మహిళలలో 19.6% మందికి అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నాయని లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.
వాముతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
వాముని సాంప్రదాయ భారతీయ వంటకాలు, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉన్నాయి. ఫలితంగా పెప్టిక్ అల్సర్లకు చికిత్స చేయడంలో, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. వామును ఆహారంలో తీసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. వాము శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. డయాబెటిస్తో బాధపడుతుంటే, వాము తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వాము చూర్ణంతో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?
మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు అది కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos