Photo Gallery Cinema Actresses Actress Pujita Ponnada 6857.htm

Notifications

నటి పూజితా పొన్నాడ

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చిన బస్సు: తప్పు బస్సు డ్రైవరుది కాదు, ఇద్దరు సోంబేరులది, వీడియో

పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చిన బస్సు: తప్పు బస్సు డ్రైవరుది కాదు, ఇద్దరు సోంబేరులది, వీడియోరోడ్లపై క్రమశిక్షణ ముఖ్యం. ఆ క్రమశిక్షణ పాటించని వారివల్ల క్రమశిక్షణగా రోడ్లపై వెళ్లేవారు బలవుతుంటారు. ప్రమాదాలకు ఎక్కువగా కారణాలు ఇవే వుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే... హైదరాబాద్ శివారు ప్రాంతం నుంచి వస్తున్న బస్సు ఒకటి అదుపు తప్పి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లింది. తొలుత ఇది ఆర్టీసి డ్రైవర్ తప్పిదం అనుకున్నారు కానీ ఇద్దరు సోంబేరుల వల్ల ఇలా జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఉటంకిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రోడ్డుపైన ఓ ట్రక్కును డ్రైవర్ అస్తవ్యస్తంగా పార్క్ చేయడం వల్ల యూ టర్న్ తీసుకుంటున్న కారుని బస్సు డ్రైవర్ చూడలేదు.

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?

salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.