Photo Gallery Cinema Actresses Actress Sandhya Raju 6492.htm

Notifications

సంధ్యా రాజు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

శివాని ఆత్మహత్య.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన.. ఆమె ఎవరు?

శివాని ఆత్మహత్య.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన.. ఆమె ఎవరు?పోలవరం జిల్లాలోని ఈర్లపల్లి గ్రామంలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముర్రం శివాని మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రంపచోడవరం వద్ద జరిగిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో శివానితో జరిపిన సంభాషణను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు, ఆమె మరణం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. శివాని వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిందని, తన ఆశయాలను, విద్యాపరమైన లక్ష్యాలను తనతో పంచుకుందని ఆయన తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక గిరిజన విద్యార్థిని తన కలలను సాకారం చేసుకోకముందే మరణించడం బాధాకరమని అన్నారు.

క్లాసు రూంలో మూత్రం పోశాడని వేడి కత్తితో విద్యార్థి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్

క్లాసు రూంలో మూత్రం పోశాడని వేడి కత్తితో విద్యార్థి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్చదువులు చెప్పాల్సిన టీచర్లు కొన్నిచోట్ల సహనం పాటించకుండా ఉన్మాదుల్లా మారుతున్నారు. విద్యార్థులపై దారుణమైన దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి ఘటన జరిగింది. క్లాసు రూములో విద్యార్థి మూత్రం పోసాడన్న ఆగ్రహంతో ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. విద్యార్థి ప్రైవేట్ పార్టుపై బాగా వేడి చేసిన కత్తిని తీసుకుని దానిపై కాల్చింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో సెరీన్ సోనీ ప్లేస్కూలులో చదువుతున్న ఓ ఐదేళ్ల విద్యార్థి తనకు మూత్రం వస్తుందంటూ టీచరుకి తెలిపాడు. అందుకు ఉపాధ్యాయురాలు అంగీకరించలేదు. కూర్చుని పాఠం వినమంటూ అతడిని అక్కడే కూర్చోపెట్టింది.

పరీక్షా విధానంలో పారదర్శకత కోసం టాస్క్ ఫోర్స్ : ప్రధాని వెల్లడి

పరీక్షా విధానంలో పారదర్శకత కోసం టాస్క్ ఫోర్స్ : ప్రధాని వెల్లడిపరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, టెక్ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని సోషల్ మీడియాలో తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే రాబోయే పరీక్షలను నిర్వహిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ కమిటీలో నందన్ నీలేకనితోపాటు ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, మాజీ ఐపీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి, విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనిత కర్వాల్, లాజిస్టిక్ నిపుణుడు అమృత్ లాల్ మీనాలు సభ్యులుగా ఉంటారు.

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...

మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.

ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులుసికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.